టాప్ 5 డిజిటల్ కెమెరాలు (రూ.15,000 ధరల్లో)

Posted By:

దేశీయంగా డిజిటల్ కెమెరాల మార్కెట్ విస్తరిస్తోంది. కానన్.. సోనీ... ఫ్యూజిఫిల్మ్.. పానాసోనిక్ వంటి బ్రాండ్ లు ఆధునిక ఫోటో ఫీచర్లతో కూడిన కెమరాలను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న ఉత్తమ 5 డిజిటల్ కెమెరా మోడళ్లను మీముందుకు తీసుకువస్తున్నాం.

టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన ఫోటోగ్రఫీ చరిత్ర స్మృతులను సజీవం చేస్తోంది. అందుబాటులోకి వచ్చిన ఫోటో కెమెరాలు చరిత్రను పదిలపరుస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి రావటంతో ఫోటో కెమెరా వ్యవస్ధ సామాన్య, మధ్యతరగతి జనాభాకు చేరువయ్యింది.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్ 5 డిజిటల్ కెమెరాలు (రూ.15,000 ధరల్లో)

సోనీ సైబర్‌షాట్ డీఎస్సీ హెచ్1000 (Sony Cybershot DSC H100):

16.1 మెగా పిక్సల్ కెమెరా,
ఎఫ్/3.1 - ఎఫ్/8.9 ఆపెర్చర్,
సూపర్ హెచ్ఏడి సీసీడీ సెన్సార్,
21ఎక్స్ ఆప్టికల్ జూమ్,
35 ఎమ్ఎహ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 25 - 525ఎమ్ఎమ్,
ఐఎస్ఓ 80 - 3200 సెన్సిటివిటీ,
ధర రూ.12,049
లింక్ అడ్రస్:

టాప్ 5 డిజిటల్ కెమెరాలు (రూ.15,000 ధరల్లో)

కానన్ పవర్‌షాట్ ఎస్ఎక్స్160 ఐఎస్ (Canon PowerShot SX160 IS):

16ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్,
ఎఫ్/3.5 - ఎఫ్/5.9 ఆపెర్చర్,
16 మెగా పిక్సల్ కెమెరా,
సీసీడీ ఇమేజ్ సెన్సార్,
3 అంగుళాల టీఎఫ్టీ ఎల్ సీడీ స్ర్కీన్,
35ఎమ్ఎహ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 28 - 448ఎమ్ఎమ్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
ధర రూ.11,499
లింక్ అడ్రస్:

టాప్ 5 డిజిటల్ కెమెరాలు (రూ.15,000 ధరల్లో)

సోనీ సైబర్ షాట్ డీఎస్సీ హెచ్200 (Sony Cyber-shot DSC-H200):

20.1 మెగా పిక్సల్ కెమెరా,
సూపర్ హెచ్ఏడి సీసీడీ ఇమేజ్ సెన్సార్,
3 అంగుళాల క్లియర్ ఫోటో టీఎఫ్టీ ఎల్ సీడీ స్ర్కీన్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 24 - 633 ఎమ్ఎమ్,
ఎఫ్/3.1 - ఎఫ్/9.7 ఆపెర్చర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
26ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఇంకా 52ఎక్స్ డిజిటల్ జూమ్,
ధర రూ.12,899.
లింక్ అడ్రస్:

టాప్ 5 డిజిటల్ కెమెరాలు (రూ.15,000 ధరల్లో)

ఫ్యూజి‌ఫిల్మ్ ఎస్2980 (Fujifilm S2980):

14 మెగా పిక్సల్ కెమెరా,
సీసీడీ ఇమేజ్ సెన్సార్,
18ఎక్స్ ఆప్టికల్ జూమ్, 6.7ఎక్స్ డిజిటల్ జూమ్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
3 అంగుళాల టీఎఫ్టీ కలర్ ఎల్ సీడీ మానిటర్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 28 - 504ఎమ్ఎమ్,
ఎఫ్/3.1 - ఎఫ్/5.6 ఆపెర్చర్,
ధర రూ.9,949.
లింక్ అడ్రస్:

టాప్ 5 డిజిటల్ కెమెరాలు (రూ.15,000 ధరల్లో)

పానాసోనిక్ లూమిక్స్ డీఎమ్‌సీ - ఎల్‌జడ్20 (Panasonic Lumix DMC-LZ20):

ఎఫ్/3.1 - ఎఫ్/5.8 ఆపెర్చర్,
సీసీడీ ఇమేజ్ సెన్సార్,
21ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్,
16.1 మెగా పిక్సల్ కెమెరా,
హైడెఫినిషన్ రికార్డింగ్,
3 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ ఎల్ సీడీ డిస్ ప్లే,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 25 - 525ఎమ్ఎమ్,
ధర రూ.9,979.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot