టాప్-5 ఫ్యాషన్ అప్లికేషన్స్ (ఆడవారి కోసం)!

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-5-fashion-and-beauty-apps-you-must-download-2.html">Next »</a></li></ul>

టాప్-5 ఫ్యాషన్ అప్లికేషన్స్ (ఆడవారి కోసం)!

నిత్యం కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే ‘గిజ్‌బాట్’ ఈ రోజు సరికొత్త శీర్షికతో మీముందుకొచ్చంది. ఆడవారు ముఖ్యంగా తమ అందం, అలంకరణలకు ప్రాధాన్యతనిస్తారు. వారి అందాలకు మరింత మెరుగలద్దుకునే క్రమంలో ఆవిష్కరించబడిన ‘టాప్-5 ఫ్యాషన్ అప్లికేషన్’ల వివరాలను ఫోటో గ్యాలరీ రూపంలో పొందుపరుచుతున్నాం. ఆండ్రాయిడ్ ఇంకా ఆపిల్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌లను గూగుల్ ప్లే ఇంకా, ఆపిల్ అప్లికేష్ స్టోర్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-5-fashion-and-beauty-apps-you-must-download-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot