ఉచిత యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌లు (గ్యాలరీ)

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-5-free-antivirus-software-2.html">Next »</a></li></ul>

ఉచిత యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌లు (గ్యాలరీ)

అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో పర్సనల్ కంప్యూటర్లతో పాటు ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరిగిపోయింది. ఈ క్రమంలో వీటి పై దాడిచేసే వైరస్‌లు ముప్పు అధికమవుతోంది. డేటాను పెన్‌డ్రైవ్ వంటి యూఎస్బీ డ్రైవ్‌ల ద్వారా ఒక పీసీ నుంచి మరో పీసీకి ట్రాన్స్‌ఫర్ చేసే సమయంలో వైరస్ వ్యాప్తిచెందుతుంది. దింతో సిస్టం పనితీరు మందగిస్తుంది.. అప్లికేషన్‌లు ఆలస్యంగా స్పందిస్తాయి... ఈ సమస్య మరింత ఉధృతమయితే పీసీని రన్ చెయ్యటం కష్టతరమవుతుంది. ఈ వైరస్‌లను నియంత్రించే కమ్రంలో అనేకమైన యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు పుట్టుకొచ్చాయి. ఈ సాఫ్ట్‌వేర్‌లను మందుగానే పీసీలో లోడ్ చేసుకున్నట్లయితే వివిధ వైరస్‌ల ముప్పునుంచి బయపడొచ్చు.. అంతర్జాలంలో లభ్యమవుతున్న ఐదు ఉత్తమ ఫీ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లు లింక్‌లు...

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-5-free-antivirus-software-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot