ప్రపంచమంతా ఎదురుచూస్తున్నఆ వేడుకలో..?

By Super

Next »

« Previous

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2:

xl-Samsung-Galaxy-Note-112

కొరియన్ టెక్నాలజీ జెయింట్ సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ గెలాక్సీ నోట్ 2 (గెలాక్సీ నోట్ సక్సెసర్) ఆవిష్కరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. అగష్టు29న జరిగే జర్మన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఈ ఫాబ్లెట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ డివైజ్ ఫీచర్లకు సంబంధించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అనధికారికంగా అందిన సమాచారం మేరకు గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు క్రింది విధంగా ఉండొచ్చు.

5.5. అంగుళాల ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1680 x 1050పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఆర్మ్ కార్టెక్స్ ఏ15 ఆధారిత Exynos 5250ప్రాసెసర్,

5జీబి ర్యామ్,

13 మెగాపిక్సల్ కెమెరా.

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X