Home
News

ప్రపంచమంతా ఎదురుచూస్తున్నఆ వేడుకలో..?

By Super

Next »

« Previous

ఎల్‌జీ ఆప్టిమస్ వయూ:

LG_Optimus_Vu

కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఎల్‌జీ, ఆప్టిమస్ వీయూ(lg optimus vu) పేరుతో 5 అంగుళాల ఫాబ్లెట్‌ను 2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రకటించింది. ఇప్పటి వరకు కొరియా, జపాన్‌‌లకు మాత్రమే పరిమితమైన ఈ మల్టీ పర్పస్ గ్యాడ్జెట్ ఐఎఫ్ఏ వేదిక పై విడుదుల కానుంది.

ఎల్‌జీ ఆప్టిమస్ Vu:

* 5 అంగుళాల IPS XGA LCD డిస్‌ప్లే, * 8 మెగా పిక్సల్ కెమెరా, * 1.3 మెగా పికస్ల్ ఫ్ఱంట్ కమెరా , * 1జీబి ర్యామ్, * 8జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ, * మైక్రోఎస్డీ‌ కార్డ్‌స్లాట్ ద్వారా ఎక్సటర్నల్ మెమరీ, * జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,

* బ్లూటూత్, యూఎస్బీ సపోర్ట్, * 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియ ప్లేయర్, * గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, * ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్, * WAP. HTML బ్రౌజర్.

ఇదే వేదిక పై ఎల్‌జీ ప్రపంచపు మొట్టమొదటి 84 అంగుళాల అల్ట్రాహైడెఫినిషన్ టీవిని ఆవిష్కరించింది. మరో సెకండ్ జనరేషన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఫోన్ ‘ఆప్టిమస్ జీ’ ఇదే వేదిక పై ప్రదర్శించబడుతుంది.

Next »

« Previous

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X