Just In
- 41 min ago యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 45 min ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
- 2 hrs ago Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 3 hrs ago ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
Don't Miss
- Movies 30 రూపాయలకే మూవీ టికెట్.. ముఖం చాటేసిన ఆడియెన్స్.. భారీ నష్టాల్లో సూపర్ స్టార్స్ మూవీ!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రపంచమంతా ఎదురుచూస్తున్నఆ వేడుకలో..?
ఏసర్ లక్విడ్ గాలంట్ సోటో (Acer Liquid Gallant Solo):
ల్యాప్‌టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఏసర్ ఈ ప్రదర్శనను పురస్కరించుకుని రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించనుంది. వాటి పేర్లు… ఏసర్ లిక్విడ్ గాలంట్ సోలో(Acer Liquid Gallant Solo), ఏసర్ లిక్విడ్ గాలంట్ డ్యుయో(Acer Liquid Gallant Duo).ఏసర్ లిక్విడ్ గాలంట్ డ్యుయో డ్యూయల్ సిమ్ సౌలభ్యతను కలిగి ఉండగా, ఏసర్ లిక్విడ్ గాలంట్ సోలో సింగిల్ సిమ్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
ఫీచర్లు:
4.3 అంగుళాల డిస్ప్లే,
ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
4జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్,
1జీబి ర్యామ్ సిస్టం,
మెక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పెంచుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 3.0,
జీపీఎస్,
వై-ఫై.
ధర ఇతర వివరాలు:
జెంటిల్ బ్లాక్ ఇంకా సిరామిక్ వైట్‌కలర్ వేరియంట్లలో డిజైన్ కాబడిన ఈ ఫోన్లలో ముందుగా డ్యూయల్ సిమ్ వేరియంట్ ‘ఏసర్ లిక్విడ్ గాలంట్ డ్యుయో’ను విడుదల చేస్తారు. తరువాత, లిక్విడ్ గాలంట్ సోలో విడుదల ఉంటుంది. ధర వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470