Home
News

Jio Recharge Plans ధర రూ.1000 లోపు టాప్‌ 5 జియో ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌లు.. పూర్తి వివరాలు..!

జియో ప్రస్తుతం దేశంలోని టెలికాం ప్రొవైడర్‌లో అత్యధిక వినియోగదారులతో తొలిస్థానంలో ఉంది. అయితే దీపావళీ సందర్భంగా జియో దీవాళీ ధమాకా పేరుతో ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటన చేసింది. రూ.899 మరియు, రూ.3599 రీఛార్జ్‌ ప్లాన్‌లతో రూ.3350 విలువైన ప్రయోజనాలు పొందవచ్చని తెలిపింది. ఈ ఆఫర్‌ అక్టోబర్ 25వ తేదీన ప్రారంభం అయింది. నవంబర్ 5 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. జియో ప్రస్తుతం తన యూజర్‌ల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్‌ ప్లాన్లను కలిగి ఉంది. ప్రస్తుతం రూ.1000 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న టాప్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ల (Jio Top Prepaid Recharge Plans) వివరాలు మీకోసం.

జియో రూ.399 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ (Jio RS399 Recharge Plan) ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా ఈ ప్లాన్‌లో 70GB డేటాను వినియోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోసినిమా, జియో క్లౌడ్‌ ను ఉపయోగించుకోవచ్చు.

Top 5 jio prepaid recharge plans

జియో రూ.449 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ (Jio RS449 Recharge Plan) ద్వారా 28 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 3GB డేటాను వినియోగించుకోవచ్చు. మొత్తంగా 84GB డేటాను పొందవచ్చు.

ఈ ప్లాన్‌ లో భాగంగా 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియో 449 రీఛార్జ్‌ ప్లాన్‌ లో భాగంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ వంటి అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

జియో రూ.749 రీఛార్జ్ ప్లాన్‌లో (Jio RS749 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారి 100 SMSలను పొందవచ్చు. రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్‌లో భాగంగా 144GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 20GB డేటాను అదనంగా పొందవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌ యాప్‌ల ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

జియో రూ.899 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లో (Jio RS899 Recharge Plan) భాగంగా 90 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో అదనంగా 20GB డేటాను వినియోగించుకోవచ్చు. మొత్తంగా 200GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు.

జియో రూ.999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ (Jio RS999 Recharge Plan) 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 196GB డేటాను వినియోగించుకోవచ్చు. 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌ ప్రయోజనాలను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Top 5 jio prepaid recharge plans under RS1000, plans list and full benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X