ట్విట్టర్‌లో హాలివుడ్ తడిపొడి అందాలు.. టాప్-5 సెలబ్రెటీలు వీరే!

By Super
|
ట్విట్టర్‌లో హాలివుడ్ తడిపొడి అందాలు.. టాప్-5 సెలబ్రెటీలు వీరే!


హాలివుడ్ సెలబ్రెటీలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. వివిధ విభాగాల్లో రాణిస్తున్న హాలివుడ్ ప్రముఖలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా అనుకరిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 2012 సంవత్సారానికి గాను సామాజిక సంబంధాలు సైట్‌లలో టాప్-5 బెస్ట్ ఎంటర్‌టైనింగ్ సెలబ్రెటీలుగా నిలిచిన దిగ్గజాల వివరాలు.........

 

1.) లేడీ గాగా:

ట్విట్టర్‌లో హాలివుడ్ తడిపొడి అందాలు.. టాప్-5 సెలబ్రెటీలు వీరే!

బెస్ట్ ఎంటర్‌టైనింగ్ సెలబ్రెటీలలో నెంబర్-1 స్థానాన్ని దక్కించుకున్న హాలివుడ్ సింగర్ లేడీగాగాది చక్కటి స్వరం... భిన్నమైన శైలి. ఈ వొంపుసొంపుల వయ్యారి వగలాడి తన సంగీతంతో యూవత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తోంది. ఈమె రూపొందించిన పలు ఆల్బమ్స్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఫ్యాషన్ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానన్ని ఏర్పరుచుకుంది. సంపన్న సెలబ్రెటీల జాబితాలో నెంబర్- 1 స్ధానాన్ని దక్కించుకున్న గాగా, ట్విట్టర్ లోనూ అత్యధిక అభిమానులకు సంపాదించుకోగలిగింది.

2.) జస్టిన్ బైబర్:

ట్విట్టర్‌లో హాలివుడ్ తడిపొడి అందాలు.. టాప్-5 సెలబ్రెటీలు వీరే!

కెనడా ప్రాంతానికి చెందిన ఈ సంచలనాల పాప్ సింగర్‌కు ట్విట్టర్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. 2010 అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ కార్యక్రమంలో ‘ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్’, ‘బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్’, ‘బెస్ట్ న్యూ ఆర్టిస్ట్’ వంటి అవార్డులను ఈ యువగాయకుడు అందుకున్నాడు. జస్టిన్ బైబర్ సంపన్న సెలబ్రెటీల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

3.) కేటీ పెర్రీ:

ట్విట్టర్‌లో హాలివుడ్ తడిపొడి అందాలు.. టాప్-5 సెలబ్రెటీలు వీరే!

పాటల రచయత్రిగా..గాయనిగా.. సంగీత దర్శకురాలిగా హాలివుడ్ ప్రంపంచానికి సుపరిచితురాలైన కేటీ పెర్రీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుంది.

4.) షకీరా:

ట్విట్టర్‌లో హాలివుడ్ తడిపొడి అందాలు.. టాప్-5 సెలబ్రెటీలు వీరే!

బెస్ట్ ఎంటర్‌టైనింగ్ సెలబ్రెటీల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన కొలంబియన్ పాప్ డ్యాన్సింగ్ ఇంకా సింగింగ్ సంచలనం షకీరా అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఫీఫా ప్రపంచ్ కప్‌ను పురస్కరించుకుని ఈమె రూపొందించిన ‘వాకావాకా’ ఆల్బమ్‌ను ఇప్పటికి అభిమానులు ఆదరిస్తున్నారు.

5.) కిమ్ కార్డాషియన్:

ఈ సోయగాల సుందరి అనేక రియాల్టీ టెలివిజన్ షోలతో పాటు శృంగార సంబంధిత షోలలో నటించింది. 2008 గూగుల సెలబ్రెటీగా గుర్తింపును మూటగట్టకున్న ఈ వయ్యారి ట్విట్టర్ అభిమానుల జాబితాలో 5వ స్థానంలో నిలిచింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X