ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 5 బెస్ట్ ఫిట్నెస్ అప్లికేషన్‌లు
శరీరాన్ని నిరంతరం పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో ఉంచడమన్నది, ఆరోగ్యం.. వ్యాయామం ఇతర ఆహార అలవాట్ల పై ఆధారపడి ఉంటుంది. చాలామంది తమ తమ శరీర దృఢత్వాలను కాపాడుకునేందుకు వ్యాయామశాలలను ఆశ్రయిస్తుంటారు. టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన స్మార్ట్‌ఫోన్‌లు మీ ఫిట్‌నెస్ స్థాయిని పెంచటంలో దోహదపడుతున్నాయి. మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే వీటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫిట్‌నెస్ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఈ నేపధ్యంలో టాప్-5 ఆండ్రాయిడ్ ఫిట్‌నెస్ అప్లికేషన్స్ మీకోసం........
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి. Runtastic Running & Fitness app ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. Workout Trainer ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. Nike+ Running ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. Abs Workout ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. Daily Workouts FREE
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 5 బెస్ట్ ఫిట్నెస్ అప్లికేషన్‌లు

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 5 బెస్ట్ ఫిట్నెస్ అప్లికేషన్‌లు

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 5 బెస్ట్ ఫిట్నెస్ అప్లికేషన్‌లు

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 5 బెస్ట్ ఫిట్నెస్ అప్లికేషన్‌లు

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 5 బెస్ట్ ఫిట్నెస్ అప్లికేషన్‌లు

Click it and Unblock the Notifications