5 అసాధారణ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు!

Posted By:

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు విస్తరిస్తూ ఉంది. ఈ క్రమంలో అనేక అప్లికేషన్‌లను డెవలపర్లు వృద్థి చేస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా గూగుల్ ప్లేస్టోర్‌లో లభ్యమవుతున్న 5 అసాధారణ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 - లూస్ వెయిట్ - ఆండ్రూ జాన్సన్ (Lose Weight - Andrew Johnson):

ఈ అప్లికేషన్ లో నిక్షిప్తం చేసిన గైడెడ్ మెడిటేషన్ ఆడియో ప్రోగ్రామ్ బరువు తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఈ అప్లికేషన్ ను అనుసరంచిటం ద్వారా చెడు అలవాట్లను దూరం చేసుకోవచ్చు.  అప్లికేషన్‌ను ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి

- హెయిర్ లాస్ ప్రివెన్షన్ గైడ్ ( Hair Loss Prevention Guide):

ఈ అప్లికేషన్‌ను ప్రత్యేకించి కేశ సంరక్షణ కోసం డిజైన్ చేశారు. ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా యూజర్ తన జుట్టు యొక్క స్వభావం, సంరక్షణకు కావల్సిన చిట్కాలను తెలుసుకోవచ్చు. అప్లికేషన్‌ను ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి.

- జీ మస్కిటో - సోనిక్ రిపిలర్‌హోస్ రాడార్ (GAnti Mosquito - Sonic Repellerhos:Radar):

ఈ అప్లికేషన్ దోమలు నివారణకు తోడ్పడుతుంది. ఈ అప్లికేషన్ విడుదల చేసే భయానక ధ్వనులు కీటకాలను పారిపోయేలా చేస్తాయి.

అప్లికేషన్‌ను ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి.

- గోస్ట్ రాడార్ క్లాసిక్ (Ghost Radar CLASSIC):

ఈ ఘోస్ట్ రాడార్ అప్లికేషన్ సమీపంలోని శక్తులను విశ్లేషిస్తుంది. వచ్చిన రీడింగ్స్‌కు సంబంధించిన తాత్పర్యాలను న్యూమరిక్, టెస్ట్, గ్రాఫికల్ రూపంలో ప్రదర్శిస్తుంది. వినోదం కోసం ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవచ్చు. అప్లికేషన్‌ను ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి
ఆలూరా ఫ్రీ కాగ్నిటివ్ థెరపీ (Alura: Free Cognitive Therapy):

- ఈ ఆలూరా థెరపీ అప్లికేషన్ జ్ఞానపరమైన అంశాలను భోధిస్తుంది. ధ్యానం, అవేకెనింగ్, స్వర్గారోహణం వంటి మానసిక ప్రశాంతతలను పొందవచ్చు.

అప్లికేషన్‌ను ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లూస్ వెయిట్ - ఆండ్రూ జాన్సన్ (Lose Weight - Andrew Johnson)

లూస్ వెయిట్ - ఆండ్రూ జాన్సన్ (Lose Weight - Andrew Johnson):

ఈ అప్లికేషన్ లో నిక్షిప్తం చేసిన గైడెడ్ మెడిటేషన్ ఆడియో ప్రోగ్రామ్ బరువు తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఈ అప్లికేషన్ ను అనుసరంచిటం ద్వారా చెడు అలవాట్లను దూరం చేసుకోవచ్చు. అప్లికేషన్‌ను ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి

హెయిర్ లాస్ ప్రివెన్షన్ గైడ్ ( Hair Loss Prevention Guide)

హెయిర్ లాస్ ప్రివెన్షన్ గైడ్ ( Hair Loss Prevention Guide):

ఈ అప్లికేషన్‌ను ప్రత్యేకించి కేశ సంరక్షణ కోసం డిజైన్ చేశారు. ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా యూజర్ తన జుట్టు యొక్క స్వభావం, సంరక్షణకు కావల్సిన చిట్కాలను

తెలుసుకోవచ్చు. అప్లికేషన్‌ను ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి.

జీ మస్కిటో - సోనిక్ రిపిలర్‌హోస్ రాడార్ (GAnti Mosquito - Sonic Repellerhos:

జీ మస్కిటో - సోనిక్ రిపిలర్‌హోస్ రాడార్ (GAnti Mosquito - Sonic Repellerhos:Radar):

ఈ అప్లికేషన్ దోమలు నివారణకు తోడ్పడుతుంది. ఈ అప్లికేషన్ విడుదల చేసే భయానక ధ్వనులు కీటకాలను పారిపోయేలా చేస్తాయి. అప్లికేషన్‌ను ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి

గోస్ట్ రాడార్ క్లాసిక్ (Ghost Radar CLASSIC)

గోస్ట్ రాడార్ క్లాసిక్ (Ghost Radar CLASSIC):

ఈ ఘోస్ట్ రాడార్ అప్లికేషన్ సమీపంలోని శక్తులను విశ్లేషిస్తుంది. వచ్చిన రీడింగ్స్‌కు సంబంధించిన తాత్పర్యాలను న్యూమరిక్, టెస్ట్, గ్రాఫికల్ రూపంలో ప్రదర్శిస్తుంది. వినోదం కోసం ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవచ్చు. అప్లికేషన్‌ను ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి

ఆలూరా ఫ్రీ కాగ్నిటివ్ థెరపీ (Alura: Free Cognitive Therapy)

ఆలూరా ఫ్రీ కాగ్నిటివ్ థెరపీ (Alura: Free Cognitive Therapy):

ఈ ఆలూరా థెరపీ అప్లికేషన్ జ్ఞానపరమైన అంశాలను భోధిస్తుంది. ధ్యానం, అవేకెనింగ్, స్వర్గారోహణం వంటి మానసిక ప్రశాంతతలను పొందవచ్చు. అప్లికేషన్‌ను ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot