మానవ మేధస్సు నుంచి ఉద్భవించిన రోబోట్‌లు రోజు రోజుకు తామ వైజ్ఞానికి సామర్ధ్యాలను రెట్టింపుచేసుకుంటున్నాయి. భవిష్యత్‌లో ఈ మరయంత్రాలు మనుష్యులతో మరింత మమేకం కానున్నాయి. మానవమాత్రులు చేయలని పనులను ఈ మరయంత్రాలు చక్కబెడుతున్నాయి. ఈ క్రిండి వీడియోలలో మీరు చూడబోయే రోబోట్‌లు మిమ్మల్ని ఆలోచింపచేస్తాయనటంతో ఏమాత్రం సందేహం లేదు....