హాయ్ మిత్రులారా... ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న టెక్నాలజీ అంశాలను ప్రాంతీయ భాషల్లో మీకు చేరువచేస్తున్న ‘గిజ్ బాట్’ ఓ కొత్త శీర్షికతో మీముందుకొచ్చింది. తెలుగును ఆరాధించే వారు తమతమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో తెలుగు భాష రుచులను ఆస్వాదించేందుకుగాను అనేక తెలుగు అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. వాటిలో టాప్-5 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ అప్లికేషన్‌లు......