తిమింగళం పొట్టలోకి వెళ్లి సముద్రంలో విహరించాలని ఉందా. అయితే రూ.5,361 ($100) ఖర్చుపెట్టండి. 17 అడుగులు కిల్లర్ వేల్ సబ్‌మెరైన్ మీ సొంతమవుతుంది. తిమింగళాన్ని పోలిన ఈ జెయింట్ గాడ్జెట్ సముద్రపు నీటి క్రింద గంటకు 25 కిలోమీటర్లతో వేగంతో ప్రయాణిస్తుంది. అయితే, ఈ పెద్ద సాంకతిక పరికరంలో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. పర్సనల్ కిల్లర్ వేల్ సబ్‌మెరైన్ ధర రూ.55 లక్షలు.