యూట్యూబ్‌లో కేకపుట్టిస్తున్న టాప్-5 హాట్‌హాట్ వీడియోలు!

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-5-youtube-videos-of-all-time-2.html">Next »</a></li></ul>

యూట్యూబ్‌లో కేకపుట్టిస్తున్న టాప్-5 హాట్‌హాట్ వీడియోలు!

వీక్షకులను కర్చీలకు కట్టిపడేసేలా ప్రపంచవ్యాప్త వింతలు విశేషాలతో కూడిన అనుభూతులను వీడియోల రూపంలో నెటిజనులకు చేరువ చేస్తున్న ప్రముఖ ఆన్‌లైన్ సైట్ ‘యూట్యూబ్’ నెటిజనులందరికి సుపరిచితమే. రోజు ప్రపంచ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో వీడియోలు ఈ సైట్‌లో అప్‌లోడ్ అవుతుంటాయి. సినిమా ట్రెయిలర్లు మొదులుకుని.. పాపులర్ మ్యూజిక్ ఇంకా డ్యాన్స్ ఆల్బమ్స్.. మాసాలా క్లిప్పింగ్స్ (పెద్దలకు మాత్రమే).. ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇంకా ఇతర అంశాలకు సంబంధించిన వీడియోలను ఈ సైట్‌ లో పొందవచ్చు. యూట్యూబ్‌లో పొందుపరిచిన కొన్ని వీడియోలు అత్యధిక వీక్షకుల సంఖ్యలతో ఆల్‌టైమ్ రికార్డులను నెలకొల్పాయి. వాటిలో టాప్-5 మీకోసం........

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-5-youtube-videos-of-all-time-2.html">Next »</a></li></ul>
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot