Just In
- 7 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 9 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 13 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
మీ పాత మొబైల్ ఫోన్‌ను అమ్మేందుకు 4 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు!
‘ఓల్డ్ ఈజ్ గోల్డ్'..కరెక్టే! టెక్నాలజీ విషయంలో మాత్రం పాతది ఎప్పటికి గొప్పకాదు. టెక్నాలజీ విభాగంలో ఆధునీకతను అందిపుచ్చుకోవాలంటే కొత్తకొత్త గ్యాడ్జెట్‌లను వినియోగించాల్సి ఉంటుంది. మీ పాత స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీని ఆన్‌లైన్ ద్వారా విక్రయించేందుకు వెబ్ ప్రపంచంలో 6 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు ఎదురుచూస్తున్నాయి. వాటి వివరాలు.....
ఫోన్ బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ కాలం నిలవాలంటే..?
సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్నతరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది. బ్యాటరీని ఎప్పటికప్పడు క్లీన్ చేసుకోవాలి. బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం. బ్యాటరీ శక్తిని అధిక మొత్తంలో సేవించే మీడియా అప్లికేషన్‌లను మితంగా వాడుకోండి.
అనవసర సౌండ్స్ అదేవిధంగా వైబ్రేషన్‌లను డిసేబుల్ చేయండి. స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి, అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి. ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి. ఫోన్‌తో ఉపయోగం లేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.

మీ పాత మొబైల్ ఫోన్‌ను అమ్మేందుకు 6 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు!
1.) Quikr:
క్వికర్ డాట్ కామ్‌లో మీ పాత వస్తువులను అమ్మాలనుకుంటున్నారా..?,

మీ పాత మొబైల్ ఫోన్‌ను అమ్మేందుకు 6 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు!
2.) Olx.in:
ఓఎల్ఎక్స్ డాట్ ఇన్‌లో మీ పాత టెక్నాలజీ వస్తువును అమ్మాలనుకుంటున్నారా..?

మీ పాత మొబైల్ ఫోన్‌ను అమ్మేందుకు 6 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు!
3.) craigslist:
క్రెయిగ్స్ లిస్ట్‌లో మీ పాత టెక్నాలజీ వస్తువులను అమ్మాలనకుంటున్నారా..?

మీ పాత మొబైల్ ఫోన్‌ను అమ్మేందుకు 6 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు!
5.) Click.in:
క్లిక్ డాట్ ఇన్ ద్వారా మీ పాత టెక్నాలజీ వస్తువులు అమ్మాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470