ఈ యాప్స్‌తో మహిళలకు శ్రీరామ రక్ష

Written By:

మహిళల పై రోజురోజుకు అరాచకాలు పెరిపోతున్న నేపథ్యంలో వారికి అండగా నిలిచేందకు ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఫంద సంస్థలు సరికొత్త యాప్స్‌తో ముందుకొస్తున్నాయి. మహిళా భద్రతకు పెద్దపీట వేసే ఈ సెక్యూరిటీ యాప్స్ ఆపదలో చిక్కుకున్న మహిళల తాలుకా బంధవులకు సమచారాన్ని అందించటంతో పాటు సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌లను అప్రమత్తం చేస్తాయి. మహిళల సెక్యూరిటీ కోసం డిజైన్ చేయబడిన 7 ప్రత్యేకమైన యాప్స్‌ను క్రింది స్లైడర్‌‌లో చూడొచ్చు...

Read More : ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Safetipin (సేఫ్టీపిన్)

ఈ యాప్స్‌తో మహిళలకు శ్రీరామ రక్ష

సేఫ్టీపిన్

ఈ వ్యక్తిగత సెక్యూరిటీ యాప్‌లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్, జీపీఎస్, ట్రాకింగ్, సేఫ్ లొకేషన్ డైరెక్షన్స్ వంటి ప్రత్యేక ఫీచర్లను పొందుపరిచారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో యాప్ అందుబాటులో ఉంది.

డౌన్‌లోడ్ లింక్  

Raksha

ఈ యాప్స్‌తో మహిళలకు శ్రీరామ రక్ష

Raksha (రక్ష)

ప్రముఖ టెక్నాలజీ నిపుణులు ఈ సెక్యూరిటీ యాప్‌‌ను డిజైన్ చేసారు. ఈ యాప్‌లో పొందుపరిచిన ప్రత్యేకమైన బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌కు అలర్ట్స్ వెళ్లిపోతాయి. ఇంటర్నెట్ కనెక్షన్ ఫెయిల్ లేదా యాప్ స్విచ్ ఆఫ్ అయిన పక్షంలో ఫోన్ వాల్యుమ్ బటన్‌ను మూడు సార్లు ప్రెస్ చేసినట్లయితే అలర్ట్స్ వెళ్లిపోతాయి. డౌన్‌లోడ్ లింక్

Himmat (హిమ్మత్)

ఈ యాప్స్‌తో మహిళలకు శ్రీరామ రక్ష

డౌన్‌లోడ్ లింక్

మహిళా ప్రొటెక్షన్ నిమిత్తం ఈ యాప్‌ను ఢిల్లీ పోలీసులు అభివృద్థి చేసారు. ఈ యాప్‌ను ఉపయోగించుకునే మహిళలు ముందుగా ఢిల్లీ పోలీస్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్

ప్రక్రియ పూర్తి అయిన వెంటనే యూజర్ కు ఓటీపీ అందుతుంది. ఈ యాప్ ద్వారా ప్రమాదంలో చిక్కుకున్న మహిళలు SOS అలర్ట్‌ను నేరుగా ఢిల్లీ పోలీసులకు పంపవచ్చు.

 

Women safety (ఉమెన్ సేఫ్టీ)

ఈ యాప్స్‌తో మహిళలకు శ్రీరామ రక్ష

Women safety (ఉమెన్ సేఫ్టీ)

డౌన్‌లోడ్ లింక్

ఉమెన్ సేఫ్టీ యాప్‌లో మూడు ప్రత్యేకమైన బటన్‌లను ఏర్పాటు చేసారు. సమస్య తీవ్రతను బట్టి బటన్‌ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ ఎస్ఎంఎస్ ద్వారా సదరు మహిళ సమాచారాన్ని పంపటంతో పాటు ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరాల సహాయంతో రెండు ఫోటోలను చిత్రీకరించి నేరుగా సర్వర్‌లోకి పంపుతుంది.

 

Smart24x7

ఈ యాప్స్‌తో మహిళలకు శ్రీరామ రక్ష

Smart24x7

ఈ యాప్ ద్వారా మహిళలకు వివిధ రాష్ట్రాల పోలీసుల సేవలను వినియోగించుకోవచ్చు. కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంది. డౌన్‌లోడ్ లింక్

 

Shake2Safety (షేక్2సేఫ్టీ)

ఈ యాప్స్‌తో మహిళలకు శ్రీరామ రక్ష

Shake2Safety (షేక్2సేఫ్టీ)
డౌన్‌లోడ్ లింక్

bSafe (బీసేఫ్)

ఈ యాప్స్‌తో మహిళలకు శ్రీరామ రక్ష

bSafe (బీసేఫ్)
డౌన్‌లోడ్ లింక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 7 Safety Apps for the Security of Women. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting