టాప్ యానిమేషన్ సంస్థలు (ఇండియా)

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-animation-institutes-in-india-2.html">Next »</a></li></ul>

టాప్ యానిమేషన్ సంస్థలు (ఇండియా)

 

నేటి తరం విద్యార్థులను ఆకర్షిస్తున్న ప్రధాన విద్యా కోర్సులలో యానిమేషన్ ఒకటి. ఈ రంగంలో తమ భవిష్యత్‌ను తీర్చుదిద్దుకోవాలనే తపనతో పలువురు విద్యార్థులు ఉన్నారు.  యానిమేషన్ రంగంలోకి ప్రవేశించాలనుకునే విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసే వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ పూర్తి చేసినట్లయితే విభిన్నమైన యానిమేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  యానిమేషన్ కేవలం వినోద రంగానికి మాత్రమే పరిమితమైందనుకుంటే పొరబడినట్లే యానిమేషన్ ప్రక్రియ నేడు అన్ని రంగాలకు విస్తరించింది. ఆర్కిటెక్చర్,  ఏరోస్పేస్, విద్య, వైద్యం, ఆటోమొబైల్ ఇలా ఎన్నో రంగాల్లో యానిమేషన్ విద్య దోహదపడుతుంది.  ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునేవారికి చిత్రలేఖనంలో నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఉపయోగించటం తెలుసి ఉండాలి.  ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. సృజనాత్మకత, ఊహాశక్తి, నిశిత పరిశీలన ఉన్న వారు మంచి యానిమేటర్లుగా రాణించగలగుతారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న టాప్ యానిమేషన్ విద్యాసంస్థల వివరాలు......

బెస్ట్ రేటింగ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-animation-institutes-in-india-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot