యాపిల్@2015

Posted By:

ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో సక్సెస్ బాట పట్టటంతో యాపిల్ 2015లోనూ తన సత్తాను చాటుకునేందుకు ప్రణాళికలను రచిస్తోంది. 2014లో యాపిల్, ఐఫోన్6 మోడల్స్‌తో పాటు ఐప్యాడ్ ఎయిర్ 2, ఐప్యాడ్ మినీ 3, ఓఎస్ ఎక్స్ యోస్‌మైట్, ఐఓఎస్ 8లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

యాపిల్@2015

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే యాపిల్‌కు ప్రధాన పోటీదారైన సామ్‌సంగ్ లాభాలు 2014లో తగ్గుముఖం పట్టగా యాపిల్ లాభాల బాటలో నడిచింది. నేటి ప్రత్యేక శీర్షికలో 2015లో విడుదల కాబోతున్న యాపిల్ డివైస్‌లను ఇప్పుడు చూద్దాం...

యాపిల్ వాచ్

యాపిల్ వాచ్ ఐఓఎస్ 8 ప్లాట్‌ఫామ్ పై స్పందిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల విడదలైన మోటరోలా మోటో 360, సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ ఎస్ స్మార్ట్‌వాచ్‌లకు ఈ యాపిల్ డివైజ్ పోటీగా నిలవనుంది. యాపిల్ ఈ విప్లవాత్మక స్మార్ట్‌వాచ్‌ను 2015లో అన్ని ప్రముఖ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. యాపిల్ వాచ్ ధర 349 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.20,940) ఉండొచ్చని ఓ అంచనా.

యాపిల్@2015

యాపిల్ ఐప్యాడ్ ప్రో

యాపిల్@2015

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ 4

యాపిల్@2015

యాపిల్ ఐఫోన్ 7 లేదా ఐఫోన్ 6ఎస్

English summary
Top Devices From Apple In 2015. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting