భూకంపాలను ముందే గుర్తించే యాప్స్

Posted By:

ప్రకృతి వైపరిత్యాలలో అతి భయానకమైనవి భూకంపాలు. యూవత్ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ విపత్కర ప్రళయాలు రోజుకో ప్రాంతాన్ని కుదిపేస్తున్నాయి. తాజాగా నేపాల్‌లో ఏర్పాటడిన భూకపం ధాటికి నేపాల్ సహా ఉత్తర, తూర్పు భారతావని గజగజ వణుకుతోంది. ఈ భూకంపాలు ఇండోనేషియా, జపాన్ సహా 28 దేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా భూకంపాల నుంచి ప్రపంచ జనాభాను జాగృత పరిచేందుకు అనేక స్మార్ట్‌ఫోన్ యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. ఈ ఉచిత అప్లికేషన్‌లు భూకంపాలు, సునామీలకు సంబంధించిన అలర్ట్‌లను ముందుగా జారీ చేస్తాయి.

ఇంకా చదవండి (యాపిల్ కాన్సెప్ట్ ఇరగదీసింది)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Earthquake Alert! (Android)

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉంది.
డౌన్‌లోడ్ లింక్:

 

Yurekuru call (iOS)

యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం ఈ యాప్ ఐట్యూన్స్ స్టోర్‌లో సిద్ధంగా ఉంది.
డౌన్‌లోడ్ లింక్:

Quakes - Earthquake Notifications (iOS)
యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం ఈ యాప్ ఐట్యూన్స్ స్టోర్ లో సిద్ధంగా ఉంది.
డౌన్‌లోడ్ లింక్:

Gempaloka (Blackberry)

బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు బ్లాక్‌బెర్రీ యాప్ వరల్డ్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్:

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top free earthquake alert apps for your safety. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot