మీ ఆరోగ్యం మీ స్మార్ట్‌ఫోన్‌లో......
ఆనందమైన జీవితానికి ఆరోగ్యం ఎంతో అవసరం.. పూర్తిస్థాయి ఫిట్నెస్‌తో జీవించాలనుకునే వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతంగా జీవించాలంటే నియమనిబద్ధతలతో పాటు నిపుణుల సలహాలు సూచనలు ఎంతో అవసరం. ఆరోగ్య సూచనల నిమిత్తం నిపుణులను సంప్రదించినట్లయితే వారికి ఎంతోకొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఏ విధమైన ఖర్చులేకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని ఆన్‌లైన్ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే గూగుల్‌ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న పలు ఆరోగ్య సంబంధిత అప్లికేషన్‌లను ఉచితంగా ఇన్స్‌స్టాల్ చేసుకుని వాటి సూచనలను అప్‌డేట్‌ల రూపంలో పొందవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న ఆరోగ్య ఇంకా వ్యాయామ సంబంధిత అప్లికేషన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీ ఆరోగ్యం మీ స్మార్ట్‌ఫోన్‌లో......
1.) రన్ కీపర్ (RunKeeper):
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీ ఆరోగ్యం మీ స్మార్ట్‌ఫోన్‌లో......
2.) మై ట్రాక్స్ (My Tracks):
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీ ఆరోగ్యం మీ స్మార్ట్‌ఫోన్‌లో......
3.) కార్డియోగ్రాఫ్ (Cardiograph):
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీ ఆరోగ్యం మీ స్మార్ట్‌ఫోన్‌లో......
4.) ఇన్స్‌టెంట్ హార్ట్ రేట్ (Instant Heart Rate):
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీ ఆరోగ్యం మీ స్మార్ట్‌ఫోన్‌లో......
5.) ఏబీ వర్కవుట్ ఏ6డబ్ల్యూ (Ab workout A6W):
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీ ఆరోగ్యం మీ స్మార్ట్‌ఫోన్‌లో......
6.) బ్లడ్ ప్రజర్ వాచ్ (Blood Pressure Watch):
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీ ఆరోగ్యం మీ స్మార్ట్‌ఫోన్‌లో......
7.) మై మీల్ రేట్ (My Meal Mate):
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీ ఆరోగ్యం మీ స్మార్ట్‌ఫోన్‌లో......
8.) డైలీ యోగా (ఆల్-ఇన్-వన్ ),Daily Yoga (All-in-One):
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీ ఆరోగ్యం మీ స్మార్ట్‌ఫోన్‌లో......
9.) జిమ్ ఎక్సర్‌సైజ్ గైడ్ ( Gym Exercise Guide):
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications