5 అత్యుత్తమ ఆన్‌లైన్ మెసెంజర్ అప్లికేషన్‌ల వివరాలు
ఇండియాలో అన్‌లైన్ సంభాషణలకు అనువైన 5 అత్యుత్తమ ఆన్‌లైన్ మెసెంజర్ అప్లికేషన్‌ల వివరాలను ఈ క్రింది స్లైడ్‌షో ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం.......
1.) వాట్స్‌యాప్ (WhatsApp):
ఈ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ను ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయటం జరిగింది. ఈ అప్లికేషన్ ద్వారా వాయిస్, వీడియో ఇంకా ఫోటోలను మీ భాగస్వామి లేదా మిత్రులకు పంపుకోవచ్చు. ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, సింబియాన్ ఇంకా విండోస్ ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:
2.) వైబర్ (Viber):
ఈ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయటం జరిగింది. ఈ అప్లికేషన్ ద్వారా వాయిస్, వీడియో ఇంకా ఫోటోలను ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా పంపుకోవచ్చు. యాపిల్ ఐవోఎస్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ ఇంకా విండోస్ ఫోన్యూజర్లకు ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:
3.) బ్లాక్‌బెర్రీ మెసెంజర్ (BlackBerry Messenger):
ఈ అప్లికేషన్‌ను ప్రత్యేకించి బ్లాక్‌బెర్రీ యూజర్ల కోసం డిజైన్ చేయటం జరిగింది. ఈ అప్లికేషన్ ద్వారా బ్లాక్‌బెర్రీ 10 యూజర్లు వీడియో కాల్స్ నిర్వహించుకోవచ్చు. ఈ అప్లికేషన్ త్వరలోనే ఆండ్రాయిడ్ ఇంకా ఐవోఎస్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేయనుంది. డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:
4.) గ్రూప్‌మీ(GroupMe):
ఈ మొబైల్ గ్రూప్ మెసేజింగ్ అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తుంది. ఈ క్లీన్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఫోటోలను ఇన్స్టంట్‌గా షేర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, విండోస్ ఇంకా ఐవోఎస్ ప్లాట్‌ఫామ్‌లకు ఈ అప్లికేషన్ ఉచితంగా అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

5 అత్యుత్తమ ఆన్‌లైన్ మెసెంజర్ అప్లికేషన్‌ల వివరాలు
వాట్స్‌యాప్ (WhatsApp):
ఈ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ను ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయటం జరిగింది. ఈ అప్లికేషన్ ద్వారా వాయిస్, వీడియో ఇంకా ఫోటోలను మీ భాగస్వామి లేదా మిత్రులకు పంపుకోవచ్చు. ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, సింబియాన్ ఇంకా విండోస్ ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

5 అత్యుత్తమ ఆన్‌లైన్ మెసెంజర్ అప్లికేషన్‌ల వివరాలు
వైబర్ (Viber):
ఈ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయటం జరిగింది. ఈ అప్లికేషన్ ద్వారా వాయిస్, వీడియో ఇంకా ఫోటోలను ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా పంపుకోవచ్చు. యాపిల్ ఐవోఎస్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ ఇంకా విండోస్ ఫోన్యూజర్లకు ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంది.

5 అత్యుత్తమ ఆన్‌లైన్ మెసెంజర్ అప్లికేషన్‌ల వివరాలు
బ్లాక్‌బెర్రీ మెసెంజర్ (BlackBerry Messenger):
ఈ అప్లికేషన్‌ను ప్రత్యేకించి బ్లాక్‌బెర్రీ యూజర్ల కోసం డిజైన్ చేయటం జరిగింది. ఈ అప్లికేషన్ ద్వారా బ్లాక్‌బెర్రీ 10 యూజర్లు వీడియో కాల్స్ నిర్వహించుకోవచ్చు. ఈ అప్లికేషన్ త్వరలోనే ఆండ్రాయిడ్ ఇంకా ఐవోఎస్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేయనుంది.
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

5 అత్యుత్తమ ఆన్‌లైన్ మెసెంజర్ అప్లికేషన్‌ల వివరాలు
గ్రూప్‌మీ(GroupMe):
ఈ మొబైల్ గ్రూప్ మెసేజింగ్ అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తుంది. ఈ క్లీన్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఫోటోలను ఇన్స్టంట్‌గా షేర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, విండోస్ ఇంకా ఐవోఎస్ ప్లాట్‌ఫామ్‌లకు ఈ అప్లికేషన్ ఉచితంగా అందుబాటులో ఉంది.
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:


Click it and Unblock the Notifications