Home
News

టాప్ మొబైల్ రీఛార్జ్ ఆఫర్స్!

By Super

Next »

« Previous

ఐడియా మ్యాజిక్ ప్యాక్!

Idea

ప్రముఖ టెలికామ్ ప్రొవైడర్ ఐడియా ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల కోసం ‘మ్యాజిక్ రిచార్జ్ ఔచర్’ను లాంచ్ చేసింది. ఈ కూపన్ ధర రూ.60. టాక్‌టైమ్ మీ లక్కును బట్టి రూ.51 నుంచి రూ.100 లోపు వస్తుంది. ఈ టాపప్ ద్వారా మీరు నష్టపోయేదేమి ఉండదు. అదృష్టం బాగుంటే అదనపు టాక్‌టైమ్ మీ సొంతమవుతుంది. పేపర్ కూపన్ అదేవిధంగా ఈ-రీచార్జ్ ద్వారా ‘మ్యాజిక్ రీచార్జ్’ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రముఖ రిటైల్ అవుట్‌ లెట్‌లతో పాటు రాష్ట్రంలోని అన్ని మై ఐడియా షోరూమ్‌లలో ఈ రిచార్జ్ లభ్యమవుతుంది.

Next »

« Previous

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X