ఎయిర్‌‌‌టెల్, వొడాఫోన్, ఐడియా.. లేటెస్ట్ ప్లాన్స్

ఎయిర్‌‌‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రముఖ టెలికం ఆపరేటర్స్ సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేసాయి. జియో దెబ్బకు ఇప్పటికే దిగవచ్చిన ఈ ఆపరేటర్స్ తమ ప్రీపెయిడ్ కస్టమర్స్ కోసం అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్లాన్‌లను మార్కెట్లో అందుబాటులో ఉంచాయి. తాజా, పోస్ట్ పెయిడ్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఈ మూడు టెల్కోలు లాంచ్ చేసిన లేటెస్ట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : ఇండియానే టార్గెట్, రూ.10,000లోపే నోకియా ఆండ్రాయడ్ ఫోన్‌లు?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘myplan Inifinity' ప్లాన్స్

‘myplan Inifinity' క్రింద ఎయిర్‌‌‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం అనేక
ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

రూ.799 ప్లాన్‌

USSD మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి..? ఎలా చేస్తారు..?

రూ.799 ప్లాన్‌లో భాగంగా అన్ని లోకల్ + ఎస్ టీడీ కాల్స్ ఉచితం, రోజుకు 100 మెసేజ్‌లను ఉచితంగా పంపుకోవచ్చు, ప్లాన్ పిరియడ్‌లో 2జీబి 3G/4G డేటాను వినియోగించుకోవచ్చు. వింక్ మ్యూజిక్ + వింక్ సినిమా సబ్‌స్ర్కీప్షన్ ఉచితం.

రూ.1,199 ప్లాన్‌..

రూ.1,199 ప్లాన్‌లో భాగంగా అన్ని లోకల్ + ఎస్‌టీడీ కాల్స్ ఉచితం, రోజుకు 100 మెసేజ్‌లను ఉచితంగా పంపుకోవచ్చు, ప్లాన్ పిరియడ్‌లో 5జీబి 3G/4G డేటాను వినియోగించుకోవచ్చు. వింక్ మ్యూజిక్ + వింక్ సినిమా సబ్‌స్ర్కీప్షన్ ఉచితం.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.1,599 ప్లాన్‌

AP PURSE, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

రూ.1,599 ప్లాన్‌లో భాగంగా అన్ని లోకల్ + ఎస్ టీడీ కాల్స్ ఉచితం, రోజుకు 100 మెసేజ్‌లను ఉచితంగా పంపుకోవచ్చు, ప్లాన్ పిరియడ్‌లో 10జీబి వరకు 3G/4G డేటాను వినియోగించుకోవచ్చు. వింక్ మ్యూజిక్ + వింక్ సినిమా సబ్‌స్ర్కీప్షన్ ఉచితం.

రూ.1,999, రూ.2,999 ప్లాన్స్..

రూ.1,999 ప్లాన్‌లో భాగంగా అన్ని లోకల్ + ఎస్ టీడీ కాల్స్ ఉచితం, రోజుకు 100 మెసేజ్‌లను ఉచితంగా పంపుకోవచ్చు, ప్లాన్ పిరియడ్‌లో 15జీబి వరకు 3G/4G డేటాను వినియోగించుకోవచ్చు. వింక్ మ్యూజిక్ + వింక్ సినిమా సబ్‌స్ర్కీప్షన్ ఉచితం.

రూ.2,999 ప్లాన్‌లో భాగంగా అన్ని లోకల్ + ఎస్ టీడీ కాల్స్ ఉచితం, రోజుకు 100 మెసేజ్‌లను ఉచితంగా పంపుకోవచ్చు, ప్లాన్ పిరియడ్‌లో 30 జీబి వరకు 3G/4G డేటాను వినియోగించుకోవచ్చు. వింక్ మ్యూజిక్ + వింక్ సినిమా సబ్‌స్ర్కీప్షన్
ఉచితం.

 

వొడాఫోన్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్...

రూ.144కే నెలంతా ఉచిత కాల్స్, ఇంటర్నెట్

వొడాఫోన్ తన పోస్ట్ పెయిడ్ ఖాతాదారుల కోసం వొడాఫోన్ రెడ్ పేరుతో ఆఫర్లను అందిస్తోంది. వాటి వివరాలను పరిశీలించినట్లయితే...

రూ.1,699 ప్లాన్‌

రూ.1,699 ప్లాన్‌లో భాగంగా అన్ని లోకల్ + ఎస్‌టీడీ కాల్స్ ఉచితం, 500 ( లోకల్ + ఎస్‌టీడీ) మెసేజెస్ ఉచితం. 12 జీబి వరకు 3G/4G డేటాను వినియోగించుకోవచ్చు. అవుట్ గోయింగ్ రోమింగ్ కాల్స్ పై నిమిషానికి 50 పైసలు ఛార్జ్ చేస్తారు.

రూ.1,999 ప్లాన్‌...

రూ.1,999 ప్లాన్‌లో భాగంగా అన్ని లోకల్ + ఎస్‌టీడీ కాల్స్ ఉచితం, 500 ( లోకల్ + ఎస్‌టీడీ) మెసేజెస్ ఉచితం. 16 జీబి వరకు 3G/4G డేటాను వినియోగించుకోవచ్చు. అవుట్ గోయింగ్ రోమింగ్ కాల్స్ పై నిమిషానికి 50 పైసలు ఛార్జ్ చేస్తారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.1,299 ప్లాన్‌

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.1,299 ప్లాన్‌లో భాగంగా 3000 నిమిషాల (లోకల్ + ఎస్‌టీడీ కాల్స్)తో పాటు 500 ( లోకల్ + ఎస్‌టీడీ) మెసేజెస్, 8జీబి 3G/4G డేటా మీకు లభిస్తుంది.

3జీ కస్టమర్స్ కోసం ఐడియా లాంచ్ చేసిన పోస్ట్‌పెయిడ్ ఆఫర్స్...

రూ.1,199 ప్లాన్‌లో భాగంగా అన్ని లోకల్ + ఎస్‌టీడీ కాల్స్ ఉచితం, 3000 ( లోకల్ + ఎస్‌టీడీ) మెసేజెస్ ఉచితం. 5 జీబి వరకు 3G డేటాను వినియోగించుకోవచ్చు.

రూ.1,599 ప్లాన్‌..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.1,599 ప్లాన్‌లో భాగంగా అన్ని లోకల్ + ఎస్‌టీడీ కాల్స్ ఉచితం, 3000 ( లోకల్ + ఎస్‌టీడీ) మెసేజెస్ ఉచితం. 10 జీబి వరకు 3G డేటాను వినియోగించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top postpaid plans from Airtel, Vodafone and Idea. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot