భారత్‌లో ‘slow Internet’కు కారణాలేంటి..?

By Sivanjaneyulu
|

భారత్‌లో ఇంటర్నెట్ వాడకం పెరుగుతోన్న కొద్ది, దాని వేగం మందిగిస్తోంది. భారత్‌లో ఇంటర్నెట్ పరిస్థితులకు సంబంధించి Akamai Technologies పలు ఆశ్చర్యకర వివరాలను వెల్లడించింది. ఈ సంస్థ విడుదల చేసిన తాజా రిపోర్టులో భాగంగా ఆసియా-పసిఫిక్ దేశాల సగటు ఇంటర్నెట్ స్పీడ్‌లను వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ 2.8 ఎంబీపీఎస్ సగటు స్పీడుతో అట్టడుగున నిలవగా, 26.7 ఎంబీపీఎస్ వేగంతో దక్షిణ కొరియా మొదటి స్థానంలో నిలిచింది.

భారత్‌లో ‘slow Internet’కు కారణాలేంటి..?

Read More : త్వరలో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

భారత్ లో గ్రామీణ ప్రాంతాల సంఖ్య ఎక్కువ. కేవలం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే రూరల్ ఇంటర్నెట్ సెక్టార్ పై దృష్టి సారిస్తున్నాయి. ప్రయివేటు టెలికాం ఆపరేటర్స్ అయిన ఎయిర్ టెల్, నెక్ట్రా బ్రాడ్ బ్యాండ్ వంటి సంస్థలు అర్బన్ ప్రాంతాల్లో పూర్తిగా తమ ఆధిపత్యాన్ని కనబరుస్తున్నాయి.

భారత్‌లో ‘slow Internet’కు కారణాలేంటి..?

Read More : అంగారక గ్రహం పై భయానక ఆనవాళ్లు..?

ఈ సంస్థలు ఆఫర్ చేస్తోన్న ఫెయిర్ యూసేజ్ పాలసీ వినియోగదారుడి ఇంటర్నెట్ స్పీడ్ పై ప్రభావం చూపుతోంది. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్‌‍ను పూర్తిస్థాయిలో చేరువ చేయటంలో ప్రభుత్వం విఫలమవుతోందనే చెప్పాలి. మరోవైపు, ప్రయివేటు ఆపరేటర్లు కూడా గ్రామీణ ప్రాంతాలను విస్మరిస్తున్నాయి. ఇంటర్నెట్ వేగాన్ని పెంచే సరైన మౌళిక సదుపాయాలు మన వద్ద లేకపోవటం కూడా నెట్ వేగం నెమ్మదించటానికి కారణమే.

Read More : 64జీబి ఇంటర్నల్ మెమరీతో దొరుకుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

 ఇంటర్నెట్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు

ఇంటర్నెట్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు

ఇంటర్నెట్ ద్వారా వివిధ వెబ్‌సైట్‌ల నుంచి ఉపయోగకర సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 ఇంటర్నెట్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు

ఇంటర్నెట్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు

విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అనేక మంది తమ ఎదుగుదలకు సంబంధించి అనేక విషయాలను ఇంటర్నెట్ ద్వారా తెలసుకోవచ్చు.

 ఇంటర్నెట్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు

ఇంటర్నెట్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు

ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి వాణిజ్య ప్రయోజనాలను ఇంటర్నెట్ అందిస్తోంది.

 ఇంటర్నెట్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు

ఇంటర్నెట్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు

ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న విద్యార్థులు వివిధ కోర్సులకు సంబంధించి ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోవచ్చు.

 ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు

ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు

కలంతో మంచి స్నేహం ఉందా..?, పుస్తకాలు రాయగలరా..? అయితే మీ కోసం అమోజాన్ సంస్థ ‘కైండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్' పేరతో ఉచిత సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీస్‌లో భాగంగా మీరు రాసిన పుస్తకాన్ని మీరు స్వతహాగా ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేసుకోవచ్చు. మన దేశానికి చెందిన పలువురు రచయతలు ఈ తరహాలోనే ఆదాయన్ని అర్జిస్తున్నారు.

ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు

ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు

స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలు వినియోగం రోజురోజుకు విస్తరిస్తుండటంతో అపిక్లేషన్ విభాగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మీలో సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నట్లయితే విభిన్నంగా ఆలోచించి అప్లికేషన్‌ను రూపొందించండి. మీ ఆలోచన బాగునట్లయితే సదురు అప్లికేషన్ కాసులు వర్షం కురిపిస్తుంది.

ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు

ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు

డబ్బు సంపాదించేందుకు ఇదో సులువైన మార్గం. మీ చుట్టు పక్కల ఉన్న పాత వస్తువులను సేకరించండి. క్లిక్ డాట్ ఇన్, వోఎల్ఎక్స్ డాట్ ఇన్, క్వికర్ డాట్ కామ్ వంటి వెబ్‌సైట్‌లు ఉచిత క్లాసిఫైడ్ వేదికలను ఏర్పాటు చేస్తున్నాయి. వాటిలో మీరు ఓ ఖాతాను తెరిచి మీ చెంత ఉన్న పాత ఉత్పత్తులకు సంబంధించి వివరాలను పొందుపరచండి. ఆసక్తి ఉన్న వారు మిమ్మల్ని సంప్రదించటం జరుగుతుంది.

Best Mobiles in India

English summary
Top Reasons why India has the slowest Internet Speed in Asia Pacific. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X