భారీ డిస్కౌంట్లకి తెరలేపిన Flipkart, బెస్ట్ డీల్స్ ఇవే..

Written By:

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ని ఘనంగాప్రారంభించింది. అన్ని రకాల వస్తువులపై డిస్కౌంట్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా మొబైల్స్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. బ్రాండెడ్ ఫోన్లపై ఈ డిస్కౌంట్లను అందిస్తోంది. డిస్కౌంట్ పొందిన ఫోన్లు ఇవే..

దిమ్మతిరిగే ఆఫర్: శాంసంగ్ టీవీ కొంటే రూ. 70 వేల Galaxy S8 plus ఫోన్ ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జీ5 ప్లస్

అసలు ధర రూ. 16,999
తగ్గింపు రూ. 4000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 12,999
మోటో జీ5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు
5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌
2గిగాహెడ్జ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ఆక్టాకోర్‌ ఎస్‌ఓసీ
4జీబీ ర్యామ్‌
12 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
4జీ ఎల్టీఈ

శాంసంగ్ ఆన్ నెక్స్ట్ (64జిబి)

అసలు ధర రూ. 17,900
తగ్గింపు రూ. 5000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 12,900
శాంసంగ్ ఆన్ నెక్స్ట్ ఫీచర్లు
5.5 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 617 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్, 13 ఎంపీ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మోటోసీ ప్లస్

అసలు ధర రూ. 6,999
తగ్గింపు రూ. 1000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 5,999
మోటో సీ ప్లస్ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

లెనోవా కె8 ప్లస్ ( 3జిబి/32జిబి)

అసలు ధర రూ.10,999
తగ్గింపు రూ. 2000
ఇప్పుడు కొనుగోలు ధర రూ.8,999
లెనోవో కె8 ప్లస్ ఫీచర్లు
5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
మీడియా టెక్ డాక్ హెలియో పీ25 ఆక్టా కోర్ 2.6 ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ 7.1.1
3జీబీ ర్యామ్‌,
32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
13ఎంపీ+ 5ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరాలు
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

రెడ్‌మి నోట్ 4

అసలు ధర రూ.12,999
తగ్గింపు రూ. 2000
ఇప్పుడు కొనుగోలు ధర రూ.10,999
రెడ్‌మి నోట్ 4 ఫీచర్లు
2/3/4 జిబి ర్యామ్, 5.5 అంగుళాల తెర, 13 మెగా ఫిక్స్‌ల్‌ వెనుక కేమెరా, 5 మెగాఫిక్స్‌ల్‌ ముందు కేమెరాను పొందుపర్చినట్టు వెల్లడించింది. కాగా 625 అక్టా కోర్‌ ప్రాసెసర్‌, యాండ్రాయిడ్‌ మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఐఫోన్ 7

అసలు ధర రూ.56,200
తగ్గింపు రూ. 17200
ఇప్పుడు కొనుగోలు ధర రూ.38,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here are the top smartphone deals in Flipkart’s Big Billion Days sale event Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot