సాఫ్ట్‌వేర్ జీతాలు!

Posted By:

‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో టెక్నాలజీ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా..?, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..?, మొదటి ఉద్యోగంలో ఏంత జీతం పొందాలనుకుంటున్నారు..?, తాజా అమెరికన్ సర్వే ఏం చెబుతోంది..?'

కంప్యూటర్ సెన్స్.. కంప్యూటర్ ఇంజనీరింగ్.. ఇన్ఫర్మేషన్ సైన్సెస్ అండ్ సిస్టమ్స్.. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్.. మెకానికిల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధుల కోసం ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కాలేజస్ అండ్ ఎంప్లాయర్స్' (National Association of Colleges and Employers)అనే అమెరికన్ సంస్థ 2013 వేతన సర్వేను విడుదల చేసింది. అమెరికన్ సంస్థ పొందుపరిచిన ఈ వివరాలను ఈ క్రింద ఫోటో గ్యాలరీలో తెలుసుకోవచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాఫ్ట్‌వేర్ జీతాలు!

సాఫ్ట్‌వేర్ జీతాలు!

సాఫ్ట్‌వేర్ జీతాలు!

సాఫ్ట్‌వేర్ జీతాలు!

సాఫ్ట్‌వేర్ జీతాలు!

సాఫ్ట్‌వేర్ జీతాలు!

సాఫ్ట్‌వేర్ జీతాలు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting