ఈ వారం యూజర్లను ఆకట్టుకున్న కథనాలు
జియో దెబ్బ, ఎయిర్‌టెల్ కౌంటర్, దూకిన Bsnl, సరికొత్త మొబైల్స్... మరెన్నో టాప్ స్టోరీలు..
ఈ వారం గిజ్‌బాట్ లో అనేక స్టోరీలు నడిచాయి. వీటిల్లో కొన్ని స్టోరీలు దుమ్మురేపాయి. యూజర్ల మదిని దోచుకున్నాయి. వాటిల్లో జియో, ఎయిర్‌టెల్ తో పాటు సరికొత్త మొబైల్ లాంచింగ్ స్టోరీలు కూడా ఉన్నాయి. వీటిని రీడర్ల కోసం మళ్లీ ఓ సారి అందిస్తున్నాం. మిస్సయిన వారు ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియోకు ముందు, జియోకి తరువాత.. దేశం ఎలా తయారైందంటే..
జియో..టెల్కో మార్కెట్లో ఓ సునామి..ఉచిత ఆఫర్లతో దేశం మొత్తాన్ని తన వైపు ఆకర్షించుకున్న దిగ్గజం. మరి జియో రాక ముందు దేశంలో టెలికం పరిస్థితులు ఎలా ఉన్నాయి.

Airtel, జియోలకు BSNL షాక్

ఫోన్ అంటే ఇదే...
బెర్లిన్ వేదికగా జరుగుతోన్న IFA 2017 టెక్నాలజీ ట్రేడ్ షోలో భాగంగా క్యాటర్‌పిల్లర్ ఇంక్ (CAT), మూడు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఒక టాబ్లెట్‌ను విడదల చేసింది.

Xiaomi సంచలనం, ఇండియాలో 2.5 కోట్ల ఫోన్‌లు అమ్మేసారు
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో మైలురాయిని అధిగమించినట్లు షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జెయిన్ వెల్లడించారు. తాము 2014లో, ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన నాటినుంచి ఇప్పటి వరకు 25 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించినట్లు ఆయన తెలిపారు.

వారెవ్వా : జియో యూజర్లకు దసరా సంబరాల గిఫ్ట్
టెలికం మార్కెట్లో సంచలనాలు నమోదు చేస్తున్న జియో తన 4 జీ ఫీచర్ ఫోన్ ను నవరాత్రి కానుకగా కస్టమర్లను అందిచనుంది.

రూ.1599కే నోకియా కొత్త ఫోన్
నోకియా 130 పేరుతో సరికొత్త ఫీచర్ ఫోన్‌ను హెచ్‌ఎండి గ్లోబల్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.1599.


Click it and Unblock the Notifications