టాప్-10 టెక్నాలజీ మ్యాగజైన్స్

Posted By:

టెక్నాలజీ విభాగంలో మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు టెక్ మ్యాగజైన్‌లు తోడ్పడుతాయి. వీటిలో ప్రచురించే ఉపయుక్తమైన సమచారం ఆధునిక సాంకేతికత పట్ల ఎప్పటికప్పుడు ఓ అవగాహనను ఏర్పరుస్తుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న ఉత్తమ 10 టెక్నాలజీ మ్యాగజైన్‌ల వివరాలను గిజ్‌బాట్ మీకు పరిచయం చేస్తోంది. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

టెక్నాలజీ విద్యార్థుల కోసం '20 అత్యుత్తమ బయోగ్రఫీ'లు

టెక్నాలజీ రంగానికి విశేష సేవలందించిన చాలా మంది ప్రముఖులు తమ తమ ఆత్మకథలను పుస్తకాల రూపంలో ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. సాంకేతిక విభాగంలో రాణించాలనుకుంటున్న విద్యార్థులకు ఈ బయోగ్రఫీలు ఎంతగానో తోడ్పడతాయి. వీటిని చదవటం ద్వారా జీవితానికి ఉపయోగపడే ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా టెక్నాలజీ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే 20 అత్యుత్తమ బయోగ్రఫీ పుస్తకాల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం. ఔత్సాహికులు వీటిని ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 20 అత్యుత్తమ బయోగ్రఫీల వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్-10 టెక్నాలజీ మ్యాగజైన్స్

1.) టెక్నాలజీ రివ్యూ (Technology Review),

టాప్-10 టెక్నాలజీ మ్యాగజైన్స్

2.) వైరిడ్ (WIRED),

టాప్-10 టెక్నాలజీ మ్యాగజైన్స్

3.) పీసీ వరల్డ్ (PC World),

టాప్-10 టెక్నాలజీ మ్యాగజైన్స్

4.) పాపులర్ మెకానిక్స్ (Popular Mechanics),

టాప్-10 టెక్నాలజీ మ్యాగజైన్స్

5.) డిస్కవర్ మ్యాగజైన్ (Discover Magazine),

టాప్-10 టెక్నాలజీ మ్యాగజైన్స్

6.) కంప్యూటర్ పవర్ యూజర్ (Computer Power User),

టాప్-10 టెక్నాలజీ మ్యాగజైన్స్

7.) సైన్స్ న్యూస్ (Science News),

టాప్-10 టెక్నాలజీ మ్యాగజైన్స్

8.) అమెరికన్ సైంటిస్ట్ (American Scientist),

టాప్-10 టెక్నాలజీ మ్యాగజైన్స్

9.) చిప్ మ్యాగజైన్ (CHIP magazine),

టాప్-10 టెక్నాలజీ మ్యాగజైన్స్

10.) పాపులర్ సైన్స్ (Popular science).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot