పది విలక్షణమైన సాంకేతిక గాడ్జెట్లు

Posted By:

కంటితో ఆపరేట్ చేసుకునే ప్రత్యేక కెమెరా.. కీటకాలను చంపే రాకెట్.. కాంతులు విరజిమ్మే గొడుగు... స్ర్కీన్‌తో కూడిన బెల్డ్... గడ్డిని కత్తిరించే రోబోట్ ఇలా మీరెన్నడూ చూడిన విలక్షణమైన సాంకేతిక గాడ్జెట్‌లు మీకోసం ఎదురుచూస్తున్నాయి. సాంకేతికతకు సృజనాత్మకత తోడైతే ఏర్పడే అద్భుతాలను ఈ ఫోటోల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వివిధ ఉపయోగాలతో రూపుదిద్దుకున్న హైబ్రీడ్ గాడ్జెట్‌లను మీ ముందుంచుతున్నాం.. చూసి ఆనందించండి.

టెక్ చిట్కా: టెక్ చిట్కా: మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పది విలక్షణమైన సాంకేతిక గాడ్జెట్లు

ఐ సీ క్యామ్ (Eye See Cam):

ఈ ప్రత్యేక కెమెరాను మీ కంటి ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు.

 

పది విలక్షణమైన సాంకేతిక గాడ్జెట్లు

బగ్ జాపింగ్ రాకెట్ (Bug Zapping Racket):

ఈ ప్రత్యేక బ్యాట్ దోమలతో పాట ఇతర కీటకాలను సెకన్ల వ్యవధిలో మట్టుబెడుతుంది.

 

పది విలక్షణమైన సాంకేతిక గాడ్జెట్లు

పెట్స్ ఐ వ్యూ డిజిటల్ కెమెరా (The Pet's Eye View Digital Camera):

ఈ ప్రత్యేక కెమెరా మీ పెంపుడు జంతువు ఆచూకిని ఫోటోల రూపంలో మీకు చేరవేస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందలంలా ‘పెట్స్ ఐ వ్యూ డిజిటల్ కెమెరా'ను మీ పెంపుడు జంతువుకు అనుసంధానించటమే.

 

పది విలక్షణమైన సాంకేతిక గాడ్జెట్లు

ఎల్ఈడి అంబ్రిల్లా (LED Umbrella):

ఈ ప్రత్యేక గొడుగు ఎండా, వానల నుంచి రక్షించటమే కాదు కాంతులు విరజిమ్ముతూ చీకట్లో దారిని సైతం చూపెడుతుంది.

 

పది విలక్షణమైన సాంకేతిక గాడ్జెట్లు

గ్రాస్ చార్జింగ్ స్టేషన్ (Grass Charging Station):

ఫోటోలో కనిపిస్తుంది గడ్డి అనుకుంటే పొరబడినట్లే. కృత్రిమంగా సృష్టించబడిన ఈ గడ్డి మీ గాడ్జెట్‌లను చార్జ్ చేస్తుంది.

 

పది విలక్షణమైన సాంకేతిక గాడ్జెట్లు

ద మైండ్ సెట్ హెడ్‌ఫోన్స్ (The Mindset Headphones):

సాధారణ హెడ్‌ఫోన్‌లా కనిపిస్తున్న ఈ గాడ్జెట్ ప్రత్యేక ఫీచర్లను కలిగి మీ మొదడుకు మరింత పొదును పెడుతుంది.

 

పది విలక్షణమైన సాంకేతిక గాడ్జెట్లు

ఇగోకాస్ట్ ఎల్‌సీడీ స్ర్కీన్ బెల్ట్ (Egokast LCD Screen Belt):

ఈ ప్రత్యేక ఎల్ఈడి బెల్ట్ ప్రత్యేక తెరను కలిగి ఉంటుంది. 2జీబి మెమరీలో లోడ్ చేసిన వీడియో కంటెంట్‌ను ఈ తెర సాయంతో వీక్షించవచ్చు.

 

పది విలక్షణమైన సాంకేతిక గాడ్జెట్లు

ద వార్మింగ్ గ్లవ్స్ (The Warming Gloves):

శీతల వాతావరణంలో ఈ గ్లవ్స్ మీ చేతులను వెచ్చగా ఉంచుతాయి.

 

పది విలక్షణమైన సాంకేతిక గాడ్జెట్లు

టోస్టర్ ప్రింటర్ (Toaster Printer):

ఈ టోస్టర్ ప్రింటర్ పేజ్ ప్రింటర్ తరహాలో బ్రెడ్ ముక్కలను టోస్ట్ చేసి విడుదల చేస్తుంది.

 

పది విలక్షణమైన సాంకేతిక గాడ్జెట్లు

ద రోబోట్ లాన్ మూవర్ (The Robot Lawnmower):

ఈ రోబోట్ లాన్ మూవర్ మీ పెరటిలోని గడ్డిని చక చకా చదును చేసేస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot