భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా శోధించిన అంశాలు (2014)

Posted By:

ఇంటర్నెట్‌లో ఏదైనా విషయాన్ని శోధించాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ‘గూగుల్'(Google). గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్ బాక్స్‌లో వెతక వలసిన విషయాన్ని టైప్ చేసి ఎంటర్ బటన్‌ను ప్రెస్ చేసిన వెంటనే మనుకు కావల్సిన రిజల్ట్స్ వెబ్‌పేజీ పై ప్రత్యక్షమవుతాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో ఈ ఏడాదికి గాను భారతీయులు ఎక్కువగా శోధించిన అంశాల్లో రైల్వే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీ మొదటి స్థానంలో నిలిచింది. సినిమాల విషయానికొస్తే రాగిణి ఎంఎంఎస్ 2, వ్యక్తుల విషయానికొస్తే సన్నీ లియోన్, ఫోన్‌ల విషయానికొస్తే మోటో జీ, టాలీవుడ్ నటులు విషయానికొస్తే పవన్ కళ్యాణ్, టాలీవుడ్ నటీమణుల విషయానికొస్తే  కాజల్‌లు మొదటి స్థానాల్లో నిలిచారు. 2014 గూగుల్ శోధనా ఫలితాల తీరును క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా శోధించిన అంశాలు (2014)

అంశాలు

1.) ఐఆర్‌సీటీసీ
2.) ఫ్లిప్‌కార్ట్
3.) ఎస్‌బిఐ ఆన్‌లైన్
4.) స్నాప్‌డీల్
5.) పీఎన్ఆర్ స్టేటస్,
6.) హెచ్‌డీఎఫ్‌సీ నెట్ బ్యాకింగ్
7.) క్రికెట్ బజ్
8.) గూగుల్ ట్రాన్స్‌లేట్
9.) టైమ్స్ ఆఫ్ ఇండియా
10.) అమెజాన్

 

భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా శోధించిన అంశాలు (2014)

అంతర్జాతీయంగా

1.) రాబిన్ విలియమ్స్
2.) వరల్డ్ కప్
3.) ఎబోలా
4.) మలేషియా ఎయిర్‌లైన్స్
5.) ఏఎల్ఎస్ ఐస్‌బకెట్ ఛాలెంజ్
6.) ఫ్లాపీబర్డ్
7.) కాంచిత వర్స్ట్
8.) ఐఎస్ఐఎస్
9.) ఫ్రోజోన్
10.) సోచి ఒలింపిక్స్

 

భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా శోధించిన అంశాలు (2014)

టాప్ ట్రెండింగ్ టాపిక్స్

1.) ఎలక్షన్స్ 2014
2.) ఫీఫా 2014
3.) ఐఫోన్ 6
4.) గేట్ 2015
5.) నరేంద్రమోడీ
6.) ఐపీఎల్ 2014
7.) రాగిణి ఎమ్ఎమ్ఎస్ 2
8.) కిక్
9.) జై హో
10.) హ్యాపీ న్యూ ఇయర్

 

భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా శోధించిన అంశాలు (2014)

అంతర్జాతీయంగా అత్యధికంగా శోధించబడిన ట్రెండింగ్ టాపిక్స్

1.) ఎబోలా
2.) ఐఎస్ఐఎస్
3.) మలేషియా ఎయిర్‌లైన్స్
4.) క్రిమియా/ఉక్రెయిన్
5.) ఫెర్గ్యూసన్
6.) గాజా అండ్ ఇజ్రాయిల్
7.) స్కాటిష్ రిఫ్రెండమ్
8.) ఆస్కార్ పిస్టోరియస్ ట్రెయిల్

 

భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా శోధించిన అంశాలు (2014)

భారత్‌లో అత్యధికంగా శోధించబడిన ఫోన్‌లు

1.) మోటరోలా మోటో జీ
2.) యాపిల్ ఐఫోన్ 6
3.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5
4.) మోటరోలా మోటో ఇ
5.) నోకియా ఎక్స్
6.) నోకియా ఎక్స్ఎల్
7.) షియోమీ ఎమ్ఐ 3
8.) సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్
9.) మోటారోలా మోటో ఎక్స్
10.) యాపిల్ ఐఫోన్ 5ఎస్

 

భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా శోధించిన అంశాలు (2014)

అంతర్జాతీయంగా అత్యధికంగా శోధించబడిన గాడ్జెట్స్

1.) యాపిల్ ఐఫోన్ 6
2.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5
3.) గూగుల్ నెక్సస్ 6
4.) మోటోరోలా మోటో జీ
5.) సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4
6.) ఎల్‌జీ జీ3
7.) మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ వన్
8.) యాపిల్ వాచ్
9.) నోకియా ఎక్స్
10.) యాపిల్ ఐప్యాడ్ ఎయిర్

 

భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా శోధించిన అంశాలు (2014)

గూగుల్ డూడుల్స్ 2014

1.) వరల్డ్ కప్ 2014
2.) 2014 వింటర్ ఒలంపిక్స్
3.) రుబిక్స్ క్యూబ్
4.) ఫీలే రోబోటిక్ ల్యాండర్
5.) నెల్సన్ మండేలా

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Things Indians searched for in 2014. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot