తెలుగు సినిమాలు ఆన్‌లైన్‌లో

Posted By:

నేటి ఆధునిక వెబ్ ప్రపంచంలో నేటిజనులు తమ ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను ఆన్ లైన్ ద్వారా తీర్చుకుంటున్నారు. గేమ్స్.. సినిమాలు.. ఛాటింగ్... షాపింగ్ ఇలా అనేక అవసరాలను ఆన్ లైన్ ద్వారా తీరిపోతున్నాయి. టెలివిజన్ లో ప్రసారమయ్యే సినిమాలు వాణిజ్య ప్రకటనలతో విసుగు పుట్టిస్తున్న నేపధ్యంలో పలువురు తమకు నచ్చిన సినిమాలను ఆన్ లైన్ లో వీక్షించేందుకు ఇష్టపడుతున్నారు. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా నెటిజనులకు తెలుగు సినిమాలను పరిచయం చేస్తున్న ప్రముఖ వెబ్ సైట్ ల వివరాలను మీకందిస్తున్నాం.

ఇంకా చదవండి:

ఆ నిగనిగ అందాలకు అంపైర్లు ‘క్లీన్‌బౌల్డ్'

వీడియో సైట్ యూట్యూబ్ గురించి క్లుప్తంగా: యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్ లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ను అధికారికంగా 2005 నవంబర్ లో ప్రారంభించారు. సాన్ బ్రూనో ఈ కపెంనీని నెలకొల్పారు. కొద్దికాలంలోని యూట్యూబ్ ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది.

మరిన్ని గ్యాలరీ కోసం: 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తెలుగు సినిమాలు ఆన్‌లైన్‌లో

మూవీస్ డాట్ రంగు డాట్ కామ్ (Movies.Rangu.Com):

తెలుగు సినిమాలు ఆన్‌లైన్‌లో

యూట్యూబ్ డాట్ కామ్ (youtube.com):

తెలుగు సినిమాలు ఆన్‌లైన్‌లో

ఫిల్మ్‌లింక్స్ ఫర్‌యూ డాట్‌నెట్ (filmlinks4u.net):

తెలుగు సినిమాలు ఆన్‌లైన్‌లో

భారత్ ఛానల్స్ డాట్ కామ్ (bharatchannels.com):

తెలుగు సినిమాలు ఆన్‌లైన్‌లో

Watch TeluguMovie Online Free

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot