కొత్త బ్రౌజర్ వచ్చేసింది, ఇందులో ఉన్న స్పెషల్ తెలుసుకోండి

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న యూజర్లకు ఓ శుభవార్త. ఎందుకంటే యూజర్లకు ఇప్పుడు కొత్తగా టోర్ బ్రౌజర్ (Tor Browser) అనే ఓ నూతన ఇంటర్నెట్ బ్రౌజర్ అందుబాటులోకి వచ్చింది.

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న యూజర్లకు ఓ శుభవార్త. ఎందుకంటే యూజర్లకు ఇప్పుడు కొత్తగా టోర్ బ్రౌజర్ (Tor Browser) అనే ఓ నూతన ఇంటర్నెట్ బ్రౌజర్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని యూజర్లు ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ బ్రౌజర్‌లో ఓ ప్రత్యేక స్పెషాలిటీ దాగి ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటో తెలుసా..? బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్లను కూడా ఈ బ్రౌజర్‌లో ఎంచక్కా ఓపెన్ చేసుకోవచ్చు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా..అయితే ఓ స్మార్ట్ లుక్కేయండి.

లక్షల్లో క్రెడిట్ కార్డులు హ్యాకయ్యాయి, వెంటనే బ్లాక్ చేసుకోండిలక్షల్లో క్రెడిట్ కార్డులు హ్యాకయ్యాయి, వెంటనే బ్లాక్ చేసుకోండి

పలు వెబ్‌సైట్లను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు..

పలు వెబ్‌సైట్లను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు..

సాధారణంగా పలు వెబ్‌సైట్లను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్ చేస్తుంటారు. కానీ టోర్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే అందులో బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్లను కూడా ఓపెన్ చేసుకోవచ్చు.

బ్రౌజర్ యూజర్ల ఫోన్లకు

బ్రౌజర్ యూజర్ల ఫోన్లకు

అలాగే ఈ బ్రౌజర్ యూజర్ల ఫోన్లకు పూర్తి రక్షణనిస్తుంది. ఎలాంటి హానికరమైన వైరస్‌లు, మాల్‌వేర్‌లు ఫోన్‌లో ప్రవేశించకుండా సెక్యూరిటీ కల్పిస్తుంది.

ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లలో..

ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లలో..

దీంతోపాటు పలు ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లలో కామన్‌గా లభించే సదుపాయాలు కూడా ఈ బ్రౌజర్‌లో యూజర్లకు లభిస్తున్నాయి.

ఏ విధంగా పోటీనిస్తుందో..

ఏ విధంగా పోటీనిస్తుందో..

ఇప్పటికే గూగుల్ క్రోమ్, ఒపెరా, మొజిల్లా ఫైర్ ఫోక్స్ లాంటి బ్రౌజర్లు మార్కెట్లో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ బ్రౌజర్ వాటికి ఏ విధంగా పోటీనిస్తుందో వేచి చూడాల్సిందే.

Best Mobiles in India

English summary
Tor Browser for Android is now official: Install this if you care for online privacy more news aat Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X