చిక్కుల్లో ఎయిర్‌టెల్, ట్రాయ్ నుంచి భారీ షాక్ !

|

దేశీయ టెలికాం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ నుంచి భారీ షాక్ తగిలింది. కస్టమర్లు నుంచి ఫిర్యాదులు రావడంతో Airtelకి టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌ షోకాజు నోటీసులు జారీచేసింది.తన కస్టమర్లకు పారదర్శకత లేని, వివక్షపూరితమైన టారిఫ్‌లు అందజేస్తుందనే ఆరోపణలతో ట్రాయ్‌ ఈ నోటీసులు పంపింది. మార్చి 25 వరకు ఈ నోటీసులపై స్పందించాలని ఆదేశించింది. కస్టమర్లు, ప్రత్యర్థ సంస్థల నుంచి ఎయిర్‌టెల్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎయిర్‌టెల్‌ పారదర్శకత లేని వివక్షపూరితమైన టారిఫ్‌లను అందిస్తుందని ఫిర్యాదులు అందినట్టు ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి చెప్పారు. నెల నుంచి వీటిపై వివరాలు అందించాలని ఎయిర్‌టెల్‌కు ఆదేశాలు వెళ్తున్నాయి.

 

అత్యంత తక్కువ ధరకే 6జిబి ర్యామ్ ఫోన్, కంపెనీ ఫస్ట్ ఫోన్ ఇదే !అత్యంత తక్కువ ధరకే 6జిబి ర్యామ్ ఫోన్, కంపెనీ ఫస్ట్ ఫోన్ ఇదే !

ఎలాంటి రకమైన టారిఫ్‌లను..

ఎలాంటి రకమైన టారిఫ్‌లను..

ఎయిర్‌టెల్‌ ఈ వివరాలను అందించకపోవడంతో, ట్రాయ్‌ షోకాజు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసుల్లో ఎలాంటి రకమైన టారిఫ్‌లను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తుందో వెల్లడిచేయాలని ఆదేశించింది. ఎయిర్‌టెల్‌ కూడా ఈ నోటీసులను ధృవీకరించింది. ట్రాయ్‌ ఇచ్చిన సమయం లోపల ఈ నోటీసులపై స్పందిస్తామని పేర్కొంది.

యాక్షన్‌ తీసుకునే ముందు

యాక్షన్‌ తీసుకునే ముందు

ఎయిర్‌టెల్‌పై యాక్షన్‌ తీసుకునే ముందు కంపెనీ వెర్షన్‌ కూడా వినాలనుకుంటున్నట్టు రెగ్యులేటరీ తెలిపింది. రెగ్యులేటరీకి రిపోర్టు చేసిందో లేదో బట్టి కంపెనీపై చర్యలు తీసుకుంటామని ట్రాయ్‌ అధికారులు చెప్పారు.

దోపిడి పూరిత ధరల విధానంపై..
 

దోపిడి పూరిత ధరల విధానంపై..

దోపిడి పూరిత ధరల విధానంపై ట్రాయ్‌ జారీచేసిన టారిఫ్‌ ఆర్డర్‌ అనంతరం పంపిన తొలి షోకాజు నోటీసు ఇదే. ఈ నిబంధనల కింద టెల్కోలు కొంత మంది సబ్‌స్క్రైబర్లకు కొన్ని ప్రత్యేక ప్లాన్లను ఆఫర్‌ చేయడానికి వీలులేదు.

Airtel Sim Owner వివరాలు తెలుసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్

Airtel Sim Owner వివరాలు తెలుసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్

Tricks
1. ముందుగా మీరు Airtel అఫిషియల్ వెబ్ పేజీలోకి వెళ్లాలి. అక్కడ మీకు Airtel.in Selfcare Login అనే ఆప్సన్ కనిపిస్తుంది.
2. అది క్లిక్ చేయగానే మీకు అక్కడ నంబర్ అలాగే పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. మీరు పాస్‌వర్డ్ మరచిపోయినట్లైతే గెట్ ఓటీపీ అనే ఆప్సన్ క్లిక్ చేస్తే మీ నంబర్ కు ఓటీపీ వస్తుంది.
3. అది ఎంటర్ చేసిన తరువాత మీకు అక్కడ Airtel Manage account అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు సిమ్ నంబర్ ఓనర్ పేరు కనిపిస్తాయి. నంబర్ మీద క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలను పొందవచ్చు.
4. ఇక్కడ మీకు అడ్రస్, సిమ్ ఓనర్ పేరు, రెసిడెన్సియల్ అడ్రస్, సిమ్ యాక్టివేషన్ డేట్,స్టేటస్, ఫ్రీ పెయిడ్ ఆర్ పోస్ట్ పెయిడ్, కస్టమర్ ఐడీ,వంటి వివరాలు అన్నీ కనిపిస్తాయి.

Best Mobiles in India

English summary
Trai issues notice to Airtel for violating transparency order More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X