ఈ మనిషి పొడవు 4 మీటర్లు..?

Posted By: Prashanth

ఈ మనిషి పొడవు 4 మీటర్లు..?

 

ఈ ఫోటోలో కనిపిస్తున్న మానవ నిర్మిత యంత్రుడి పొడవు ఎంతో తెలుసా.. నాలుగు మీటర్లు. జపాన్‌కు చెందిన కొగారో కురాటా అనే ఇంజనీర్ ఈ మరమనిషిని సృష్టించాడు. మానవరూపును సంతరించుకున్న ఈ మర యంత్రాన్ని స్మార్ట్‌ఫోన్ లేదా పైలెట్ సిట్టింగ్ విధానాల్లో ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ భారీ రోబోను రక్షణాత్మక వ్యవహారాలకు సంబంధించి ఉపయోగించనున్నారు. “కురాటాస్”(Kuratas) అనే పేరుతో ఈ యంత్రాన్ని పిలుస్తున్నారు. రిటైల్ మార్కెట్ ధర $1మిలియన్. ఈ రోబోలకు సంబంధించి ఇప్పటివరకు 3వేల ఆర్డర్‌లను పొందినట్లు డెవలపర్లు తెలిపారు.

Read In Malayalam

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ మనిషి పొడవు 4 మీటర్లు..?

1

1

ఈ మనిషి పొడవు 4 మీటర్లు..?

2

2

ఈ మనిషి పొడవు 4 మీటర్లు..?

3

3

ఈ మనిషి పొడవు 4 మీటర్లు..?

4

4

ఈ మనిషి పొడవు 4 మీటర్లు..?

5

5

ఈ మనిషి పొడవు 4 మీటర్లు..?

6

6

ఈ మనిషి పొడవు 4 మీటర్లు..?

7

7

ఈ మనిషి పొడవు 4 మీటర్లు..?

8

8
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting