ముందు.. వెనకా ‘క్లియర్’గా

Posted By:

ఇప్పటికే ట్రాన్స్‌పరెంట్ టెక్నాలజీతో కూడిన వివిధ వస్తువుల గురించి మనం వినే ఉంటాం. ఇందుకు ఉదాహరణగా మీరు జేమ్స్ బాండ్ సినిమా 007 (డై అనథర్ డే) చూసుంటే, అందులో ఓ ఆస్టన్ మార్టిన్ కారును ఒక్క బటన్ నొక్కగాని ఎదుటి వారికి కనిపించకుండా మయమైపోతుంది. ఆధునిక టెక్నాలజీ మరింతగా విస్తరించిన నేపధ్యంలో ట్రాన్స్‌పరెంట్ టెక్నాలజీ, కంప్యూటింగ్ ఇంకా మొబైలింగ్ గాడ్జెట్‌లకు విస్తరించింది.

ఈ శీర్షికలో మీరు చూడబోయే స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌‍టాప్‌లు ఇంకా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ట్రాన్స్‌పరెంట్ టెక్నాలజీని కలిగి మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. రేపటి తరం వినియోగదారులకు ఈ ట్రెండీ‌లుక్ గాడ్జెట్‌లు కొత్త తరహా అనుభూతులను చేరువచేస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. నోకియా, సామ్‌సంగ్, యాపిల్ వంటి దిగ్గజ బ్రాండ్‌లు ఈ తరహా టెక్నాలజీ పై దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషించే ట్రాన్స్‌పరెంట్ టెక్నాలజీ ఉత్పత్తుల కాన్సెప్ట్ మోడళ్లను మీ ముందుంచుతున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముందు.. వెనకా ‘క్లియర్’గా

ముందు.. వెనకా ‘క్లియర్’గా

ముందు.. వెనకా ‘క్లియర్’గా

ముందు.. వెనకా ‘క్లియర్’గా

ముందు.. వెనకా ‘క్లియర్’గా

ముందు.. వెనకా ‘క్లియర్’గా

ముందు.. వెనకా ‘క్లియర్’గా

ముందు.. వెనకా ‘క్లియర్’గా

ముందు.. వెనకా ‘క్లియర్’గా

ముందు.. వెనకా ‘క్లియర్’గా

ముందు.. వెనకా ‘క్లియర్’గా

ముందు.. వెనకా ‘క్లియర్’గా

ముందు.. వెనకా ‘క్లియర్’గా

ముందు.. వెనకా ‘క్లియర్’గా

ముందు.. వెనకా ‘క్లియర్’గా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot