చెట్లే విద్యుత్ ధీపాలైతే!

|

విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగానే ఉంటున్నా.. బిల్లులు మాత్రం పేలిపోతున్నాయి. ఫ్యాన్ లేనిదే నిద్రపట్టటం లేదు.. బల్బు వెలగనిదే రాత్రుళ్లు ఏం పని చేయలేకపోతున్నం. విద్యుత్ వినియోగం పై పూర్తి ఆధారపడిన ప్రజానీకం కరెంటు ఛార్జీలు తడిచి మోపెడవుతున్నప్పటికి కిక్కురుమనకుండా చెల్లిస్తున్నారు. ఓ వైపు వేడి ఉష్ణోగ్రతలు మరో వైపు విద్యుత్ అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ప్రత్యేకమైన సోలార్ ఉత్పత్తులను మార్కెట్ కు పరిచయం చేసాయి.

వీటిని ఉపయోగించుకోవటం ద్వారా కరెంటు బిల్లులను తగ్గించుకోవచ్చు....... భూమికి సూర్యుని నుంచి 174మెగా వాట్ల శక్తిగల సూర్యకిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు ముప్పై శాతం శక్తి అంతరిక్షంలోకి తిరిగి వెళ్లిపోతుంది. మిగతా వేడిమిని మేఘాలు, సముక్షిదాలు, భూమి గ్రహించుకుంటాయి. భూమి గ్రహించిన సూర్యుని కాంతి శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చటమే సోలార్ బ్యాటరీస్ పని. సోలార్ శక్తిని పొదుపు చేసుకోవటంలో మనదేశం వెనుకబడి ఉంటే. అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం సఫలీకృతమవుతున్నాయి. అమెరికా.. లండన్.. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చెట్లు వీధి ధీపాల్లో ఉపయోగపడుతున్నాయి. ఈ చెట్లకు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సోలార్ వ్యవస్థ పగలంతా సూర్యరస్మిని గ్రహించుకుని రాత్రళ్లు ఆ శక్తిని వెలుగుల రూపంలో ప్రసాదిస్తున్నాయి. చెట్లు విద్యుత్ ధీపాల పాత్రను పోషిస్తున్న తీరును క్రింది స్లైడ్ షోలో మీరు చూడొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

చెట్లే విద్యుత్ ధీపాలైతే!

చెట్లే విద్యుత్ ధీపాలైతే!

సోలార్ ఉత్పత్తులను  ఉపయోగించుకోవటం ద్వారా కరెంటు బిల్లులను తగ్గించుకోవచ్చు

 

చెట్లే విద్యుత్ ధీపాలైతే!

చెట్లే విద్యుత్ ధీపాలైతే!

భూమికి సూర్యుని నుంచి 174 వాట్ల శక్తిగల సూర్యకిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు ముప్పై శాతం శక్తిఅంతరిక్షంలోకి తిరిగి వెళ్లిపోతుంది. మిగతా వేడిమిని మేఘాలు, సముక్షిదాలు, భూమి గ్రహించుకుంటాయి.

 

చెట్లే విద్యుత్ ధీపాలైతే!

చెట్లే విద్యుత్ ధీపాలైతే!

భూమి గ్రహించిన సూర్యుని కాంతి శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చటమే సోలార్ బ్యాటరీస్ పని.

 

చెట్లే విద్యుత్ ధీపాలైతే!
 

చెట్లే విద్యుత్ ధీపాలైతే!

సోలార్ శక్తిని పొదుపు చేసుకోవటంలో మనదేశం వెనుకబడి ఉంటే. అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం సఫలీకృతమవుతున్నాయి.

 

చెట్లే విద్యుత్ ధీపాలైతే!

చెట్లే విద్యుత్ ధీపాలైతే!

అమెరికా.. లండన్.. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చెట్లు వీధి ధీపాల్లో ఉపయోగపడుతున్నాయి. ఈ చెట్లకు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సోలార్ వ్యవస్థ పగలంతా సూర్యరస్మిని గ్రహించుకుని రాత్రళ్లు ఆ శక్తిని వెలుగుల రూపంలో ప్రసాదిస్తున్నాయి.

 

చెట్లే విద్యుత్ ధీపాలైతే!

చెట్లే విద్యుత్ ధీపాలైతే!

Trees One day replace electric streetlights

చెట్లే విద్యుత్ ధీపాలైతే!

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X