ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

Posted By:

ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ బంధాలను మరింత పటిష్టం చేసే క్రమంలో ప్రముఖ బ్లాగింగ్ డెవలపర్ ఇవాన్ విలియమ్స్ ‘ట్విట్టర్' పేరిట సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్‌ను మార్చి, 2006లో ప్రారంభించారు. ప్రారంభమైన అనతి కాలంలోని ఈ నెట్ వర్కింగ్ సర్వీస్‌కు అమితమైన ఆదరణ ఏర్పడింది.

ట్విట్టర్ ద్వారా కంప్యూటర్స్ అలానే స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ప్రపంచంలో ఎవరికైనా షార్ట్ సందేశాలను పంపుకునే వెసులుబాటు ఉంటుంది. తాజాగా ట్విట్టర్ తన ప్రధాన కార్యాలయాన్ని శాన్‌ఫ్రాన్సిస్కోలోని మార్కెట్ స్క్వేర్‌కు మార్చింది. మార్కెట్ స్క్వేర్ రెండు ఆర్డ్-డెకో బిల్టింగ్‌లను కలిగి ఉంటుంది. వీటిని 1937లో నిర్మించారు. ట్విట్టర్ కొత్త ఆఫీస్ ఇంటీరియర్ అందాలను క్రింది గ్యాలరీలో చూడొచ్చు.

ట్వీట్ అంటే ఏమిటి?

ఒక ట్విట్టర్ అకౌంట్ హోల్డర్ తను ట్విట్టర్‌ అకౌంట్‌లో వ్రాసే ఏ విషయానినైనా "ట్వీట్" అని చెప్పవచ్చు. అది తన ట్విట్టర్‌లో ఉన్న అందరిని ఉద్దేశించి చెప్పినా, లేక ప్రత్యేకంగా ఒకరిని ఉద్దేశించి చెప్పినా అన్నింటిని "ట్వీట్" అనే చెప్పవచ్చు. ట్వీట్‌ యొక్క ఉదాహరణలు: "ఇన్ఫోసిస్ తన రెండవ త్రైమాసికంలో చాలా మంచి ఫలితాలను సాధించిందని తెలిపింది", "మిత్రులారా, నాకు విండోస్ కన్నా ఉబంటు ఎంతో మేలని అనిపించింది", "నేను ఈ రోజు ఒక క్రొత్త చేతి గడియారం కొంటున్నాను".

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

ట్విట్లర్ కొత్త ఆఫీస్ (కెవ్వు కేక)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot