అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

|

ఆ త్రండి ప్రోద్బలం ఆ చిన్నారులను ఉన్నత ఆశయాల వైపు నడిపించింది. స్టీవ్‌జాబ్స్ వంటి టెక్ దిగ్గజాలను ఆదర్శంగా తీసుకుని ఆ యువకిరణాలు రాణిస్తున్నతీరు నేటి యువతరానికి ఆదర్శప్రాయం. వివరాల్లోకి వెళితే.. శ్రావణ్ కుమారన్ (14), సంజయ్ కుమారన్ (12)లు చిన్నవయసులోనే అప్లికేషన్ డెవలపర్లుగా గుర్తింపుతెచ్చుకున్నారు. శ్రావణ్ తొమ్మిదవ తరగతి చదువుతుండగా, సంజయ్ 7వ తరగతి చదువుతున్నాడు. ఈ యువ పారిశ్రామికవేత్తలు చెన్నైలోని తమ నివాసంలో రెండు సంవత్సరాల క్రిందటే ‘గో డైమెన్షన్స్' (Go Dimensions) పేరుతో అప్లికేషన్ డెవలపింగ్ యూనిట్ ను ప్రారంభించారు.

ఈ సంస్థకు సంజయ్ సఈఓగా వ్యవహరిస్తున్నారు. ఈ మైనర టెక్కీలు గత రెండు సంవత్సరాల కాలంగా మొత్తం 11 అప్లికేషన్‌లను వృద్ధి చేయటం జరిగింది. యాపిల్ ఇంకా ఆండ్రాయిడ్ అప్లికేషన్ స్టోర్‌లలో కొలువుతీరి ఉన్న ఈ యాప్‌లను ఇప్పటి వరకు 35,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరి మొదటి గేమ్ అప్లికషన్ ‘క్యాచ్ మీ కాప్' (Catch me Cop) గొప్ప విజయాన్ని అందుకుంది. ఆత్మవిశ్వాసం, బలమైన ఆలోచన, మంచి వ్యాపార ప్రణాళిక వంటి అంశాలు తమ విజయంలో కీలక పాత్ర పోషించినట్లు సంజయ్ బెంగుళూరులో నిర్వహించి శాప్ ఈవెంట్‌లో అన్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

తండ్రి కుమారన్ ఐటీ నిపుణుడు: వీరి తండ్రి అయిన కుమారన్ వృత్తిరిత్యా ఐటీ నిపుణులు కావటంతో తన పిల్లలకు చిన్నతనం నుంచే కంప్యూటర్ పట్ల అవగాహన కల్పించాడు. దింతో కంప్యూటింగ్‌ను హబీగా ఎంచుకున్న ఆ చిన్నారులు టెక్నాలజీ విభాగంలో రాణించగలుగుతున్నారు.

స్టీవ్‌జాబ్స్, బిల్‌గేట్స్ ఆదర్శంగా: ఐటీ దిగ్గజాలైన స్టీవ్‌జాబ్స్, బిల్‌గేట్స్‌లను ఆదర్శంగా తీసుకుని తాము ముందుకు సాగుతున్నట్లు శ్రావణ్ , సంజయ్‌లు వెల్లడించారు. ప్రపంచపు తేలికైన టాబ్లెట్‌ను రూపొందించే లక్ష్యంగా తాము శ్రమిస్తున్నట్లు ఈ బాల మేధావులు తమ మనసులో మాటలను బయటపెట్టారు.

 అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

ఆ త్రండి ప్రోద్బలం ఆ చిన్నారులను ఉన్నత ఆశయాల వైపు నడిపించింది. స్టీవ్‌జాబ్స్ వంటి టెక్ దిగ్గజాలను ఆదర్శంగా తీసుకుని ఆ యువకిరణాలు రాణిస్తున్నతీరు నేటి యువతరానికి ఆదర్శప్రాయం. వివరాల్లోకి వెళితే.. శ్రావణ్ కుమారన్ (14), సంజయ్ కుమారన్ (12)లు చిన్నవయసులోనే అప్లికేషన్ డెవలపర్లుగా గుర్తింపుతెచ్చుకున్నారు. శ్రావణ్ తొమ్మిదవ తరగతి చదువుతుండగా, సంజయ్ 7వ తరగతి చదువుతున్నాడు. ఈ యువ పారిశ్రామికవేత్తలు చెన్నైలోని తమ నివాసంలో రెండు సంవత్సరాల క్రిందటే ‘గో డైమెన్షన్స్' (Go Dimensions) పేరుతో అప్లికేషన్ డెవలపింగ్ యూనిట్ ను ప్రారంభించారు.

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

ఆ త్రండి ప్రోద్బలం ఆ చిన్నారులను ఉన్నత ఆశయాల వైపు నడిపించింది. స్టీవ్‌జాబ్స్ వంటి టెక్ దిగ్గజాలను ఆదర్శంగా తీసుకుని ఆ యువకిరణాలు రాణిస్తున్నతీరు నేటి యువతరానికి ఆదర్శప్రాయం. వివరాల్లోకి వెళితే.. శ్రావణ్ కుమారన్ (14), సంజయ్ కుమారన్ (12)లు చిన్నవయసులోనే అప్లికేషన్ డెవలపర్లుగా గుర్తింపుతెచ్చుకున్నారు. శ్రావణ్ తొమ్మిదవ తరగతి చదువుతుండగా, సంజయ్ 7వ తరగతి చదువుతున్నాడు. ఈ యువ పారిశ్రామికవేత్తలు చెన్నైలోని తమ నివాసంలో రెండు సంవత్సరాల క్రిందటే ‘గో డైమెన్షన్స్' (Go Dimensions) పేరుతో అప్లికేషన్ డెవలపింగ్ యూనిట్ ను ప్రారంభించారు.

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

ఆ త్రండి ప్రోద్బలం ఆ చిన్నారులను ఉన్నత ఆశయాల వైపు నడిపించింది. స్టీవ్‌జాబ్స్ వంటి టెక్ దిగ్గజాలను ఆదర్శంగా తీసుకుని ఆ యువకిరణాలు రాణిస్తున్నతీరు నేటి యువతరానికి ఆదర్శప్రాయం. వివరాల్లోకి వెళితే.. శ్రావణ్ కుమారన్ (14), సంజయ్ కుమారన్ (12)లు చిన్నవయసులోనే అప్లికేషన్ డెవలపర్లుగా గుర్తింపుతెచ్చుకున్నారు. శ్రావణ్ తొమ్మిదవ తరగతి చదువుతుండగా, సంజయ్ 7వ తరగతి చదువుతున్నాడు. ఈ యువ పారిశ్రామికవేత్తలు చెన్నైలోని తమ నివాసంలో రెండు సంవత్సరాల క్రిందటే ‘గో డైమెన్షన్స్' (Go Dimensions) పేరుతో అప్లికేషన్ డెవలపింగ్ యూనిట్ ను ప్రారంభించారు.

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

ఆ త్రండి ప్రోద్బలం ఆ చిన్నారులను ఉన్నత ఆశయాల వైపు నడిపించింది. స్టీవ్‌జాబ్స్ వంటి టెక్ దిగ్గజాలను ఆదర్శంగా తీసుకుని ఆ యువకిరణాలు రాణిస్తున్నతీరు నేటి యువతరానికి ఆదర్శప్రాయం. వివరాల్లోకి వెళితే.. శ్రావణ్ కుమారన్ (14), సంజయ్ కుమారన్ (12)లు చిన్నవయసులోనే అప్లికేషన్ డెవలపర్లుగా గుర్తింపుతెచ్చుకున్నారు. శ్రావణ్ తొమ్మిదవ తరగతి చదువుతుండగా, సంజయ్ 7వ తరగతి చదువుతున్నాడు. ఈ యువ పారిశ్రామికవేత్తలు చెన్నైలోని తమ నివాసంలో రెండు సంవత్సరాల క్రిందటే ‘గో డైమెన్షన్స్' (Go Dimensions) పేరుతో అప్లికేషన్ డెవలపింగ్ యూనిట్ ను ప్రారంభించారు.

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

ఆ త్రండి ప్రోద్బలం ఆ చిన్నారులను ఉన్నత ఆశయాల వైపు నడిపించింది. స్టీవ్‌జాబ్స్ వంటి టెక్ దిగ్గజాలను ఆదర్శంగా తీసుకుని ఆ యువకిరణాలు రాణిస్తున్నతీరు నేటి యువతరానికి ఆదర్శప్రాయం. వివరాల్లోకి వెళితే.. శ్రావణ్ కుమారన్ (14), సంజయ్ కుమారన్ (12)లు చిన్నవయసులోనే అప్లికేషన్ డెవలపర్లుగా గుర్తింపుతెచ్చుకున్నారు. శ్రావణ్ తొమ్మిదవ తరగతి చదువుతుండగా, సంజయ్ 7వ తరగతి చదువుతున్నాడు. ఈ యువ పారిశ్రామికవేత్తలు చెన్నైలోని తమ నివాసంలో రెండు సంవత్సరాల క్రిందటే ‘గో డైమెన్షన్స్' (Go Dimensions) పేరుతో అప్లికేషన్ డెవలపింగ్ యూనిట్ ను ప్రారంభించారు.

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

ఆ త్రండి ప్రోద్బలం ఆ చిన్నారులను ఉన్నత ఆశయాల వైపు నడిపించింది. స్టీవ్‌జాబ్స్ వంటి టెక్ దిగ్గజాలను ఆదర్శంగా తీసుకుని ఆ యువకిరణాలు రాణిస్తున్నతీరు నేటి యువతరానికి ఆదర్శప్రాయం. వివరాల్లోకి వెళితే.. శ్రావణ్ కుమారన్ (14), సంజయ్ కుమారన్ (12)లు చిన్నవయసులోనే అప్లికేషన్ డెవలపర్లుగా గుర్తింపుతెచ్చుకున్నారు. శ్రావణ్ తొమ్మిదవ తరగతి చదువుతుండగా, సంజయ్ 7వ తరగతి చదువుతున్నాడు. ఈ యువ పారిశ్రామికవేత్తలు చెన్నైలోని తమ నివాసంలో రెండు సంవత్సరాల క్రిందటే ‘గో డైమెన్షన్స్' (Go Dimensions) పేరుతో అప్లికేషన్ డెవలపింగ్ యూనిట్ ను ప్రారంభించారు.

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

అదరగొడుతున్న టెక్కీ బ్రదర్స్!

ఆ త్రండి ప్రోద్బలం ఆ చిన్నారులను ఉన్నత ఆశయాల వైపు నడిపించింది. స్టీవ్‌జాబ్స్ వంటి టెక్ దిగ్గజాలను ఆదర్శంగా తీసుకుని ఆ యువకిరణాలు రాణిస్తున్నతీరు నేటి యువతరానికి ఆదర్శప్రాయం. వివరాల్లోకి వెళితే.. శ్రావణ్ కుమారన్ (14), సంజయ్ కుమారన్ (12)లు చిన్నవయసులోనే అప్లికేషన్ డెవలపర్లుగా గుర్తింపుతెచ్చుకున్నారు. శ్రావణ్ తొమ్మిదవ తరగతి చదువుతుండగా, సంజయ్ 7వ తరగతి చదువుతున్నాడు. ఈ యువ పారిశ్రామికవేత్తలు చెన్నైలోని తమ నివాసంలో రెండు సంవత్సరాల క్రిందటే ‘గో డైమెన్షన్స్' (Go Dimensions) పేరుతో అప్లికేషన్ డెవలపింగ్ యూనిట్ ను ప్రారంభించారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X