Home
News

త్వరలో ఇండియాకి రానున్న UBER ఫ్లయింగ్ క్యాబ్స్

మీరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు చా ఏంటి ఇంత ట్రాఫిక్ జామ్ అని అనుకున్నారా వెంటనే ఏ ఫ్లైటో వచ్చి మీకు లిఫ్ట్ ఇస్తే బాగుండునని కలలు కన్నారా....

By Anil

మీరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు చా ఏంటి ఇంత ట్రాఫిక్ జామ్ అని అనుకున్నారా వెంటనే ఏ ఫ్లైటో వచ్చి మీకు లిఫ్ట్ ఇస్తే బాగుండునని కలలు కన్నారా.... త్వరలో ఇవన్నీ నిజం కాబోతున్నాయి. అవును ఇది అక్షరాలా నిజం. ఎక్కడికైనా త్వరగా వెళ్లాలంటే Uber క్యాబ్ బుక్ చేయడం మీకు అలవాటు ఉండేవాళ్ళు ఇంకా త్వరగా వెళ్లాలంటే మాత్రం ఇక పై Uber ఫ్లయింగ్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఇదంతా జరగడానికి ఎన్నో ఏళ్లు పట్టదు. త్వరలో ఇండియాలో Uber ఫ్లయింగ్ క్యాబ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి . వచ్చే ఐదేళ్లలో ఈ కల నెరవేరే అవకాశముంది.

ఐదు దేశాలను ఎంపిక చేసింది....

ఐదు దేశాలను ఎంపిక చేసింది....

ఫ్లయింగ్ క్యాబ్ సర్వీస్ లాంఛ్ చేయడానికి ఊబెర్ కంపెనీ ఐదు దేశాలను ఎంపిక చేసింది. అందులో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, ప్రాన్స్, జపాన్ దేశాలు కూడా ఉన్నాయి.

టోక్యోలో జరిగిన

టోక్యోలో జరిగిన "Uber Elevate Asia Pacific "ఎక్స్‌పోలో ....

టోక్యోలో జరిగిన "Uber Elevate Asia Pacific"ఎక్స్‌పోలో ఈ ప్రకటన చేసింది ఉబెర్ కంపెనీ. ఇప్పటికే Uber Elevate అమెరికాలోని డల్లాస్, లాస్ ఏంజిల్స్‌ని ఎంపిక చేసింది కంపెనీ. ఎంపిక చేసిన ఐదు దేశాల నుంచి ఒక్కో నగరాన్ని సెలెక్ట్ చేస్తుంది Uber .

Uber  ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే....

Uber ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే....

Uber ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే మీరు కూర్చున్న చోట ఓ క్లిక్ చేస్తే చాలు ఫ్లైట్ వచ్చి మిమ్మల్ని మీ గమ్యానికి తీసుకెళ్తుంది. ఆసియా పసిఫిక్ నగరాల్లో Uber ఎయిర్ రూట్స్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో స్థానిక రవాణా వ్యవస్థకు ఎంత ఉపయోగపడ్తాయో కంపెనీ వివరించింది.

డ్రోన్ డెలివరీని...

డ్రోన్ డెలివరీని...

అంతేకాకుండా Uber ఈట్స్‌ తరఫున డ్రోన్ డెలివరీని ప్రయోగాత్మకంగా లాంఛ్ చేయాలని కంపెనీ భావిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Uber Flying Cabs: India One of Five Shortlisted Countries.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X