సీనియర్ సిటిజన్స్ కోసం UberACCESS, UberASSIST వాహనాలు!

Posted By: Madhavi Lagishetty

ప్రముఖ రైడ్ షేరింగ్ యాప్ ఉబేర్...ఇండియాలో రెండు కొత్త ప్రొడక్టులను పరిచయం చేసింది. Uberaccess , uberassist వాహనాలను మొట్టమొదటిసారిగా బెంగుళూరులో రిలీజ్ చేసింది.

సీనియర్ సిటిజన్స్ కోసం UberACCESS, UberASSIST వాహనాలు!

దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ అవసరాలను కోసం ఆఫర్ రైడ్స్ అందించడానికి మెఫసిస్ తో ఉబేర్ జతకట్టింది. బెంగుళూరులో లభించే ఉబేర్ యాక్సిస్ 50 డిస్ట్రిబ్యూటెడ్ వాహనాలను ఆఫర్ చేస్తుంది. ఉబేర్ యాక్సిస్ మరియు ఉబేర్ అసిస్ట్ వాహానాల డ్రైవర్లు DEOC ద్వారా శిక్షణ పొంది సర్టిఫికేట్ అందుకున్నవారికే ఈ అవకాశాన్నికల్పించింది.

ఉబేర్ కొత్త సర్వీస్ గురించి మరింత చర్చించినట్లయితే... ఆసియాలో మొట్టమొదటిసారిగా యాక్సిస్ వీల్ చైర్ అందుబాటులో ఉన్న వాహనాన్ని బెంగుళూరులో ప్రారంభించారు. ఈ ఆప్షన్ 50రెట్రోఫైడ్ వాహనాలకు అందుబాటులో ఉంటుంది. దీని పై భాగం హైడ్రాలిక్ వీల్ చైర్ లిఫ్ట్ ను కలిగి ఉంటుంది.

Uberassist ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి ఒక ఆప్షన్ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ మరియు యాక్సెస్బిలిటి అవసరాలను తీర్చుకునే విధంగా ఉంటుంది. 500uberassist వాహనాలతో ఒక గ్రూప్ ఉంటుంది. వీటిలో చుట్టిపెట్టుకునే విధంగా వీల్ చైర్లు ఉంటాయి.

ఉబేర్ ఇండియా దక్షిణాసియా అధ్యక్షఉడు అమిత్ జైన్ మాట్లాడుతూ...ఉబేర్..ప్రతి రైడర్ తమ అవసరానికి అనుగుణంగా ట్రాన్స్ పోర్టేషన్ ఆప్షన్స్ క్రియేట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఆవిధంగానే uberaccess, uberassist ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం. జీవితంలో ఎంతోమందికి ఉపయోగపడే విధంగా ...మంచి ఐడియాను ఇచ్చినందుకు మెఫసిస్ కు అభినందనలు తెలుపుతున్నామన్నారు. రానున్న రోజుల్లో దేశంలో మరిన్ని నగరాల్లో ఈ సేవలను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామన్నారు.

మొండికేస్తున్న లక్ష రూపాయల ఐఫోన్ X, తెలివైన సమాధానం ఇచ్చిన ఆపిల్

Csr ఆర్మ్, మెఫసిస్ ఎఫ్1 ఫౌండేషన్ అంగవైకల్యం కలిగిన వ్యక్తులకు సమాన అవకాశాలను కల్పించేందుకు కొన్ని మార్గదర్శకాలను స్రుష్టించింది. నిబద్దతకు అనుగుణంగా మెఫసిస్ ఎఫ్1 ఫౌండేషన్ మరియు uberassist,uberacces తో జతకట్టింది.

కొన్ని సంవత్సరాలుగా అవరోధాలు లేని పర్యావరణాన్ని స్రుష్టించేందుకు వినూత్న సేవలతోపాటు విధానపరమైన సలహాల ద్వారా లేదా అందుబాటులో ఉన్న సాంకేతిక టెక్నాలజీ ద్వారా పరిష్కరించుకోవల్సి ఉంటుంది. ఒక డేటా ఆధారితంగా లేదా వ్యూహాత్మకంగా ఆర్థిక సహాయాన్ని అందించి...మా కమ్యూనిటీలలో స్తిరమైన మరియు స్కేలబుల్ ను క్రియేట్ చేయడాన్ని సంతోషంగా ఉన్నాము. అందరికీ అవకాశాలు విస్తరించేందుకు వినూత్న కార్యక్రమాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని నితిన్ రాకేశ్, మెఫసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.

ఉబేర్ వాహనాల వెనుక ఎంట్రీలు, రైడర్స్ పక్కకి లేదా వెనక రైడర్స్ కు అవసరమయ్యే విధంగా యాక్సెస్బుల్ వాహనాల వలె కాకుండా ప్రయాణించడానికి సులువుగా ఉంటాయి. అన్ని ఉబేర్ యాక్సెస్ వాహనాలు నాలుగు పాయింట్ టై డౌన్ స్ట్రాప్స్ కలిగి ఉంటాయి. ఇది ట్రిప్ సమయంలో ఉంచినట్లు గుర్తించడానికి ఫోర్కు వీల్ చైర్ను సురక్షితంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. ఉబేర్ యాక్సిస్ మరియు ఉబెర్ అసిస్ట్ యాక్సెసిబిలిటీ అవసరాలు ఉన్న ప్రజలకు అత్యంత తక్కువ రైడ్ అప్షన్స్ లో ఒకటిగా చెప్పవచ్చు.

అంతేకాదు, రైడర్లు తమ నియంత్రణలో ఉన్నామని గుర్తించడానికి స్మార్ట్ ఫీచర్లను లోడ్ చేస్తారు. రైడ్ రియల్ టైమ్ ట్రాక్ చేయగల కెపాసిటి, ETA షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ట్రిప్ ను రిమోట్ గా అనుసరించడానికి వీలు కల్పించే వీలుంటుంది. దీనివల్ల రైడర్లు తమ ప్రయాణంలో మరింత అనుభూతి చెందుతారు.

ఉబేర్ అసిస్ట్ మరియు ఉబేర్ యాక్సిస్ ప్రత్యేక అసవరాలు లేదా సీనియర్ సిటిజన్స్ రైడర్స్ రోజువారి ప్రయాణానికి అవసరపడతాయి.

బెంగుళూరులో ఉబేర్ అసిస్ట్/ఉబెర్ యాక్సిస్ ను పొందేందుకు....

• ఉబేర్ యాప్ ను ఒపెన్ చేయాలి

• మీరు చేరుకునే గమ్యాన్ని ఎంటర్ చేయాలి

• కుడివైపున్న స్లయిడ్ను సెలక్ట్ చేయండి

• ఉబేర్ అసిస్ట్ లేదా ఉబెర్ యాక్సిస్ ఏది కావాలో ఎంచుకోండి

• పికప్ లొకేషన్ మరియు రిక్వెస్ట్ రైడ్ను కన్ఫర్మ్ చేసుకోండి.

English summary
uberACCESS, an Asia-first launch for Uber in Bengaluru offers 50 retrofitted vehicles, with heightened roof and hydraulic wheelchair lift on-demand.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot