ఉబెర్ ఈట్స్ యాప్!

By: Madhavi Lagishetty

ప్రముఖ క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ ఇప్పుడు “ఉబెర్ ఈట్ యాప్” ను ప్రారంభించింది. బెంగుళూరులోని 300ల రెస్టారెంట్ల భాగస్వామ్యంతో ఫుడ్ ఆర్డర్ సేవలను ప్రారంభించింది.

ఉబెర్ ఈట్స్ యాప్!

ఉబెర్ ఫుడ్ సర్వీస్ ను భారత్ లో ప్రారంభిస్తున్నట్లు నాలుగు నెలల క్రితమే తెలిపింది. బెంగుళూరులో ఉబెర్ ఈట్స్ ను ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నము. నగరంలో చాలామంది తమ సరిహద్దులు దాటి కొత్త వంటకాలను అన్వేషించటానికి ప్రసిద్ధి చెందినందున మేము మా రెస్టారెంట్ సమాజాన్ని పెరగడానికి కట్టుబడి ఉన్నాము. ప్రజలు ఇష్టపడే ఆహారంతో వారిని కనెక్ట్ చేయడానికి విస్త్రుత డెలివరీ నెట్ వర్క్ ను నిర్మించామని భవిక్ రాథోడ్ , ఉబెర్ ఈట్ వ్యవస్థాపకుడు తెలిపారు.

ఉబెర్ ఈట్స్ అప్రయత్నంగా ఆహార పంపిణీతో పర్యాయపదంగా చేయడానికి దేశవ్యాప్తంగా ప్రజలు తమ అభిమాన ఆహారాన్ని ఫేవరేట్ గా మలచుకోవాలని కోరుకుంటున్నామన్నారు. ఇది గురుగ్ర్గామ్ లో ఒక చికెర్ రోల్ ను ఆర్డర్ చేస్తుదా లేదా ముంబైలోని వడ పావ్, బెంగుళూరులో దోశ ఆర్డర్ చేయాలన్నా....వినియోగదారులందరికి ఉబెర్ ఈట్స్ యాప్ అందుబాటులో ఉంటుందని చెప్పారు.

SMS ద్వారా జియోఫోన్‌ను బుక్ చేసుకోవటం ఎలా..?

ఈ కొత్త సర్వీస్ తో బెంగుళూరులోని వినియోగదారులు బరిస్తా, క్రిస్పి క్రిఎమ్, చాయ్ పాయింట్, ప్రెష్ మెను వంటి జాతీయ బ్రాండ్లకు ఆడిగస్, మధురై ఇడ్లీ మరియు ట్రుఫిల్స్ వంటి స్థానిక ఫేవరెట్స్ , టెస్ట్ మరియు ఆకేషన్ భోజనాన్ని ఆర్డర్ చేస్తారు.

అంతేకాదు..బెంగుళూరులోని ఉబెర్ ఈట్స్ జనరల్ మేనేజర్ గా వార్తక బన్సల్ ను నియమించారు. ఈ ప్రాంతం అంతటా వ్యాపారన్ని విజయవంతం చేశారు. ఈ పాత్రలో , ఆమె రెస్టారెంట్లు మరియు డెలివరీ భాగస్వాముల కొరకు డ్రైవింగ్ విలువను ద్రుష్టిలో ఉంచుకుని వినియోగదారలకు డెలైట్ డిషేస్ ను అందిస్తోంది.

సౌత్ ఇండియన్ అల్పాహారం లేదా చైనీస్ డిన్నర్ అయినా సిటిలోని ఆహార ప్రపంచాన్ని వారి పళ్లెంలో పెడుతుంది. ఉబెర్ ఈట్స్ అద్భుతమైన రెస్టారెంట్ భాగస్వాములు, మా సాంకేతిక పరిజ్జానం మరియు ఉబెర్ డెలివరీ నెట్ వర్క్ ఖచ్చితమైన ఆహారాన్ని కనుగొనడంలో సహాయం చేస్తుంది. కోరమంగళ, హెచ్ఎస్ఆర్ , బిటిఎమ్ లేఅవుట్ లలో ఆ సర్వీసులను ప్రారంభించాలని..త్వరలో బెంగుళూరు అంతటా మరిన్ని ప్రాంతాలకు విస్తరించుకుంటామని ఆశిస్తున్నామని వర్టికా బన్సల్ జిఎం ఉబేర్ ఈట్స్ తెలిపారు.

అయితే ఉబేర్ ఈట్స్ యాప్ బుకింగ్ రైడ్స్ కోసం ప్రజలు ఉపయోగించే ఉబేర్ యాప్ కంటే ప్రత్యేకమైంది. వీలైనంతగా ఆహార పంపిణీని చేయడానికి కొత్త యాప్ ప్రత్యేకంగా తయారుచేయబడింది. నేటి నుంచి వినియోగదారులు ubereats.com వద్ద ఆపిల్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆర్డర్ ఆన్ లైన్ నుండి ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ కోసం కొత్త యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అంతేకాదు ఈమధ్య కాలంలోనే భారత్ బిజినెస్ కోసం ఉబెర్ బిజినెస్ సర్వీస్ ను కూడా ప్రారంభించింది. రోజువారీ ప్రయాణం, చివరి రాత్రి రైడ్స్ వర్క్, కార్యాలయ రవాణా మధ్య మరిన్ని కొత్త ఉపయోగ కేసులన ప్రారంభించడానికి ఈ సేవ రూపొందించబడింది.

Read more about:
English summary
Uber, the popular cab service provider has now launched "UberEATS" service in Bengaluru, partnering with over 300 restaurants.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting