హైదరాబాద్ వాసుల కోసం ఉబెర్ కార్ రైడ్ సర్వీసులు!

Posted By:

హైదరాబాద్ వాసుల కోసం ఉబెర్ కార్ రైడ్ సర్వీసులు!

శాన్ ఫ్రాన్సిస్కో ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రవాణా నెట్‌వర్క్ కంపెనీ ఉబెర్ (uber) గురువారం భాగ్యనగరం హైదరాబాద్‌లో ప్రీమియమ్ కార్ రైడ్ సర్వీసులను ప్రారంభించింది. ఉబర్ సర్వీసులు ఇప్పటికే ఢిల్లీ ఇంకా బెంగుళూరు నగరాల్లో ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసును వినియోగించుకోవటం ద్వారా భాగ్యనగర వాసులు తమ ప్రయాణాలు నిమిత్తం కార్లను బుక్ చేసుకోవచ్చు.

ఉబర్ సంస్థ ప్రయాణీకునికి, కారు యజమానికి మధ్య మధ్యవర్తిగి మాత్రమే వ్యవహరిస్తుంది. ఈ కంపెనీ అందిస్తున్న మొబైల్ అప్లికేషన్ ప్రయాణీకులను కారు యజమానుతో కనెక్ట్ చేస్తుంది. తద్వారా డీల్ కదురుతుంది. ఉబెర్ ప్రీమియమ్ కార్ రైడ్ సేవులను త్వరలో మరిన్న నగరాల్లో ప్రారంభించనున్నట్లు ఉబర్ సంస్థకు సంబంధించి ఆసియా కార్యకలపాలు నిర్వహిస్తున్న ఆలెన్ పెన్ అన్నారు.

ఉబెర్ అందిస్తున్ప ప్రీమియార్ కార్ రైడ్ సర్వీసులో భాగంగా హైదరబాద్ వాసులు బేస్ ఛార్జీ క్రింద రూ.50, నిమిషానికి అదనపు ఛార్జ్ క్రింది రూ.2, కిలోమీటరకు రూ.18 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot