టచ్ ఫోన్‌లకు కాలం చెల్లింది!

Written By:

టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. మొబైల్ ఫోన్‌ల విభాగంలో టచ్‌స్ర్కీన్ ఫోన్‌లను ఓ ముందడుగుగా భావిస్తున్న నేపథ్యంలో అసలు టచ్ చేయకుండానే ఆపరేట్ చేయగలిగే స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో చూడబోతున్నాం. ఏడడుగుల దూరంలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను సైతం చేతి సైగల ద్వారా ఆపరేట్ చేయగలిగే సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. అల్ట్రా సౌండ్ వేవ్స్ ద్వారా పనిచేసే ఈ సరికొత్త టెక్నాలజీని నార్వేలోని ఎలిప్టిక్ ల్యాబ్ అభివృద్థి చేసింది. ఈ అత్యాధునిక సాంకేతికత మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసుకున్నట్లయితే డివైస్ ను ముట్టుకోకుండా అన్ని పనులను చక్కబెట్టుకోవచ్చు.

Read More : కడుపులోని మర్మం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్ స్పీకర్లలో అమర్చే ప్రత్యేకమైన పరికరం

ఇక టచ్ స్ర్కీన్‌తో పనిలేదు!

స్మార్ట్‌ఫోన్  స్పీకర్లలో అమర్చే ప్రత్యేకమైన పరికరం ద్వారా ఈ సాంకేతికత సాకరముతుంది. 

ఈ ప్రత్యేకమైన పరికరం అల్ట్రా సౌండ్ తరంగాలను గుర్తించి

ఇక టచ్ స్ర్కీన్‌తో పనిలేదు!

ఈ ప్రత్యేకమైన పరికరం అల్ట్రా సౌండ్ తరంగాలను గుర్తించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుంది. 

చేతి సైగలను గుర్తించి

ఇక టచ్ స్ర్కీన్‌తో పనిలేదు!

అల్ట్రా సౌండ్ తరంగాలు మీ చేతి సైగలను గుర్తించి మీ ఉద్దేశాన్ని ఫోన్ లోని సంబంధిత విభాగాలకు పంపిస్తాయి.

180 డిగ్రీల కోణం ఏ దిక్కునుంచైనా

ఇక టచ్ స్ర్కీన్‌తో పనిలేదు!

180 డిగ్రీల కోణం ఏ దిక్కునుంచైనా మీ ఫోన్ కు సైగలు చేయవచ్చు. 

అల్ట్రా ఫాస్ట్ ,అల్ట్రా ఫార్ ఇంటరాక్టివ్ సిస్టం

ఇక టచ్ స్ర్కీన్‌తో పనిలేదు!

అల్ట్రా ఫాస్ట్ ,అల్ట్రా ఫార్ ఇంటరాక్టివ్ సిస్టం‌గా  పిలిచే ఫీచర్ గల ఈ స్మార్ట్‌ఫోన్ లను ఈ ఏడాదిలోనే మార్కెట్ లోకి విడుదల చేస్తున్నామని ఎలిప్టిక్ కంపెనీ తెలిపింది

చేతి సైగల ద్వారా

ఇక టచ్ స్ర్కీన్‌తో పనిలేదు!

ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లయితే దూరం నుంచైనా చేతి సైగల ద్వారా మన ఫోన్ లను ఆపరేట్ చేసుకోవచ్చు. 

చూపుడు వేలుతో

ఇక టచ్ స్ర్కీన్‌తో పనిలేదు!

ఈ ఫీచర్‌లో  భాగంగా ఫోన్‌ను ముట్టుకోకుండా కాల్ లిప్ట్ చేయవచ్చు. చూపుడు వేలుతో చేసే సైగ ద్వారా ఇది సాధ్యమవుతుంది.

ఇక టచ్ స్ర్కీన్‌తో పనిలేదు!

ఇక టచ్ స్ర్కీన్‌తో పనిలేదు!

దూరం నుంచి ఫోటోలు దిగొచ్చు, పాటలు వినొచ్చు

ఇక టచ్ స్ర్కీన్‌తో పనిలేదు!

ఇక టచ్ స్ర్కీన్‌తో పనిలేదు!

హాలీవుడ్ రేంజ్‌లో అదరగొడుతోన్న ఈ ఫీచర్ అతిత్వరలోనే మనకు అందుబాటులోకి రావాలని కోరుకుందాం.

ఇక టచ్‌తో పనిలేదు

ఇక టచ్‌తో పనిలేదు

అల్ట్రా ఫాస్ట్-అల్ట్రా ఫార్ ఇంటరాక్టివ్ సిస్టమ్ గా అభివర్ణిస్తోన్న ఈ టెక్నాలజీ డెమోను ఈ వీడియోలో చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ultra-Fast, Ultra-Far, More Natural Phone Gesture Control. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting