ఫేస్‌బుక్ అన్‌ఫ్రెండ్ అలర్ట్‌తో జాగ్రత్త!

|
ఫేస్‌బుక్ అన్‌ఫ్రెండ్ అలర్ట్‌తో జాగ్రత్త!

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో మీ ఫ్రెండ్ ఎవరో మిమ్మల్ని అన్‌ఫ్రెండ్ చేసినట్లు నోటిఫికేషన్ వచ్చిందా..? అయితే ఆ నోటిఫికేషన్‌ను ముట్టుకోకండి. మాల్వేర్ బైట్స్ నివేదికలు బహిర్గతం చేసిన వివరాల మేరకు ప్రమాదకర వైరస్‌తో కూడిన అన్‌ఫ్రెండ్ అలర్డ్ యాప్ ఫేస్‌బుక్‌లో హల్ చల్ చేస్తుంది. చాలా తెలివిగా వ్యవహరించే ఈ యాప్ మిమ్మల్ని బురిడీ కొట్టించటంలో దిట్ట.

(చదవండి: ప్రపంచపు మొట్టమొదటి బైక్ ఎస్కలేటర్)

ఫేస్‌బుక్ అన్‌ఫ్రెండ్ అలర్ట్‌తో జాగ్రత్త!

ఈ యాప్ ముందుగా మిమ్మల్ని ఎవరో అన్‌ఫ్రెండ్ చేసినట్లు ఓ నోటిఫికేషన్‌ను మీకు పంపిస్తుంది. ఏమరపాటుగా మీరు ఆ నోటిఫికేషన్‌ను క్లిక్ చేసినట్లయితే మీ మెయిల్ ఐడీ పాస్‌వర్డ్‌లను అడుగుతుంది.

అవి ఎంటర్ చేసినట్లయితే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌తో పాటు మెయిల్‌లో ఉండే వ్యక్తిగత వివరాలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి, ఈ మాల్వేర్ యాప్‌తో ఫేస్‌బుక్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒకవేళ ఇలాంటి అనుభవమే గనుక మీకు ఎదురై ఉంటే వెంటనే మెయిల్ పాస్‌వర్డ్‌లను మార్చేయండి.

Best Mobiles in India

English summary
Unfriend Alert app on Facebook is stealing your account information. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X