యునినార్ ఫుల్ టాక్‌టైమ్ ఆఫర్!

Posted By: Super

యునినార్ ఫుల్ టాక్‌టైమ్ ఆఫర్!

 

 

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ టెలికం ఆపరేటర్ యునినార్ తమ రీచార్జ్ వోచర్ల పై పూర్ధిస్థాయి టాక్‌టైమ్‌ను అందిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.15,20, 25, 30, 50 విలువైన రీచార్స్ కూపన్ల పై పూర్తి టాక్‌టైమ్ లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 38 లక్షల మంది యునినార్ ఖతాదారులకు ఈ పండుగ ఆఫర్ వర్తిస్తుందని యునినార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ మార్కెటింగ్ హెడ్ సతీష్ కన్నన్ తెలిపారు.

యునినార్ కస్టమర్ కేర్ నెంబర్లు:

కస్లమర్ కేర్ ఎంక్వైరీ నెంబర్- 121 (ప్రతి 3 నిమిషాలకు 50పైసల చార్జ్),

ఫిర్యాదు లేదా సర్వీస్ కోసం టోల్‌ఫ్రీ నెంబర్ – 198.

యూనినార్ ఫోన్ బ్యాలన్స్‌ను వేరొక యునినార్ ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయటమేలా..?

Just write as *202*MobilephoneNumber*Amount#,

For example Dial *202*9988776655*20# to send Rs 20 balance to 9988776655 mobile number.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot