బడ్జెట్ ఎఫెక్ట్: మొబైల్ బిల్లులు పెరిగే అవకాశం!!

Posted By: Staff

బడ్జెట్ ఎఫెక్ట్:  మొబైల్ బిల్లులు పెరిగే అవకాశం!!

 

2012-13 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన యూనియన్ బడ్జెట్‌ను దేశ ఆర్ధిక శాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ  శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో ఐటీ పరిశ్రమ పై ప్రభావం చూపే అంశాలను ప్రణబ్ ప్రస్తావించారు. వాటి వివరాలు క్లుప్తంగా...

-   సర్వీస్ టాక్స్ పెంపు ప్రభావంతో మొబైల్  బిల్లులు పెరిగే అవకాశం,

-   ఎల్‌సిడి, ఎల్‌ఈడి ప్యానెల్స్ పై  దిగుమతి సుంకం తగ్గింపు, ల్యాప్‌టాప్స్, పీసీ         మానిటర్స్, టీవీల ధరలు తగ్గే అవకాశం

-   దేశంలో తయారయ్యే లో ఎండ్ మొబైల్ ఫోన్‌ల ధరలు తగ్గుముఖం పట్టే              అవకాశం.

-   మొబైల్ ఫోన్ పార్ట్శ్ ప్రాథమిక కస్టమ్స్ సుంకం కలిగి ఉండే అవకాశం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot