ఆ ‘మమ్మీ’కి 3,000 సంవత్సరాలు.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు!

Posted By:

3,000 సంవత్సరాలుగా చలనంలేని ఆ మనిషి శరీరం ప్రత్యేకంగా నిర్మించబడిన శవపేటికలో నిస్సత్తువుగా పడి ఉంది. పరిశోధకులు ఆ శరీరాన్ని ఓ ప్రముఖ ఈజీప్టియన్ దేవాలయానికి సంబంధించి 900బీసీ నాటి ఆస్థాన గాయకురాలుదిగా ఓ నిర్థారణకు వచ్చారు. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సీటీ స్కాన్ టెక్నాలజీ ద్వారా ఆ మమ్మీకి సంబంధించి మరిన్న వాస్తవాలను వారు తెలుసుకోగలిగారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బ్రిటీష్ మ్యూజియమ్‌లలో సందర్శనార్థం కొలువుతీరి ఉన్న ఈ మమ్మీకు లండన్ ఆసుపత్రిలో నిపుణుల సమక్షంలో సీటీ స్కాన్ నిర్వహించారు. ఈ సమయంలోనే వారికి పలు ఆసక్తికరమైన అంశాలు తారసపడ్డాయి. సంబంధించి ఆసక్తికర నిజాలలను వెలుగులోకి తీసుకువచ్చింది. గుండెనొప్పి కారణంగా ఆమె మరణించినట్లు సీటీ స్కాన్ పరీక్ష ద్వారా వెల్లడైంది. సీటీ స్కాన్ లో వెల్లడైన మరిన్ని ఆసక్తికర వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ ‘మమ్మీ’కి 3,000 సంవత్సరాలు.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు!

ఆ ‘మమ్మీ’కి 3,000 సంవత్సరాలు.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు!

900బీసీ కాలం నాటి మమ్మీకి లండన్ ఆసుపత్రిలో నిపుణుల సమక్షంలో సీటీ స్కాన్ నిర్వహిస్తున్న దృశ్యం...

ఆ ‘మమ్మీ’కి 3,000 సంవత్సరాలు.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు!

ఆ ‘మమ్మీ’కి 3,000 సంవత్సరాలు.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు!

అల్ట్రా స్కాన్‌లో భాగంగా ఆ మమ్మీని లోతుగా అధ్యయనం చేసారు. అంత్యక్రియల సమయంలో ఆ మమ్మీలోని పార్థీవ దేహానాకి బంగారం లేదా మెటల్ లోహంతో తయారు చేడిన కంకణాలను జత చేసినట్లు వెల్లడైంది.

ఆ ‘మమ్మీ’కి 3,000 సంవత్సరాలు.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు!

ఆ ‘మమ్మీ’కి 3,000 సంవత్సరాలు.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు!

ఆ ‘మమ్మీ'కి 3,000 సంవత్సరాలు.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు!

మమ్మీ ముఖచిత్రం..

సీటీ స్కాన్‌లో భాగంగా వెల్లడైన మమ్మీ ఎముకల గూడు..

ఆ ‘మమ్మీ'కి 3,000 సంవత్సరాలు.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు!

ఆ ‘మమ్మీ'కి 3,000 సంవత్సరాలు.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు!

ఆ ‘మమ్మీ'కి 3,000 సంవత్సరాలు.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు!

రసాయానాలతో నిక్షిప్తం చేయబడిన దేహం...

ఆ ‘మమ్మీ'కి 3,000 సంవత్సరాలు.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు

ఆ ‘మమ్మీ'కి 3,000 సంవత్సరాలు.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు!

ఆ ‘మమ్మీ'కి 3,000 సంవత్సరాలు.. పరిశోధనలో ఆసక్తికర నిజాలు

బ్రిటీష్ మ్యూజియంలో సందర్శనార్థం ఈ మమ్మీని ఉంచారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot