ఈ ఏటీఎమ్ పిన్ నంబర్‌లను వాడొద్దు!

|

ఏటీఎమ్ పిన్ నంబర్‌లకు సంబంధించి ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే నివ్వెరపోయే వాస్తవాలను బహిర్గతం చేసింది. హఫ్పింగ్ టన్ పోస్టు ప్రచురించిన కథనం మేరకు 10,000 రకాల నాలుగు అంకెల పిన్ నెంబర్లలో 11 శాతం పిన్ నెంబర్లను హ్యాకర్లు సలువుగా పసిగట్టవచ్చట. ఈ అధ్యయనంలో భాగంగా ప్రముఖ సంస్థ డేటా జెనిటిక్స్ 3.2 మిలియన్ పాస్‌వర్డ్‌లను విశ్లేషించింది.

విశ్లేషించబడిన పాస్‌వర్డ్‌లలో అత్యధికంగా ఉపయోగించబడిన పాస్‌వర్డ్‌లలో మొదటి 10 పిన్ నెంబర్ల వివరాలు.. 1234, 1111, 0000, 1212, 7777, 1004, 2000, 4444, 2222, 6969

విశ్లేషించబడిన పాస్‌వర్డ్‌లలో కఠినంగా నిలిచిన మొదటి 10 పిన్ నెంబర్ల వివరాలు... 8068, 8093, 9629, 6835, 7637, 0738, 8398, 6793, 9480, 8957

డచ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కాఫీ కంపెనీ డాయివ్ ఎగ్బెర్ట్ (Douwe Egbert) తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరింపజేసుకునే క్రమంలో ఓ వినూత్న ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చింది. ఫేస్ రికగ్నిషన్ ఫీచరుతో కూడిన అత్యాధునిక కాఫీ వెండింగ్ మెచీన్ ను ఈ సంస్థ దిగుమతి చేసుకుంది. ఈ మెచీన్ ను దక్షిణాఫ్రికాలోని ఓ.ఆర్.టాంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేయటం జరిగింది. అలసటకు గురై ఆవలింతలకు లోనవుతున్న వారు ఈ వెండింగ్ మెచీన్ ముందుకొచ్చి నుంచునట్లయితే ఏర్పాటు చేసిన ఫేస్ రికగ్నిషన్ ఫీచరు వారి ముఖకవళికలను గుర్తించి ఉచిత కాఫీని అందిస్తుంది. ఓ.ఆర్.టాంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో అలసటకు గురైన 210 మంది ప్రయాణికులు ఉచిత కాఫీని పొందటం జరిగింది. కావాలంటే మీరూ చూడండి.

ఈ ఏటీఎమ్ పిన్ నంబర్‌లను వాడొద్దు!

ఈ ఏటీఎమ్ పిన్ నంబర్‌లను వాడొద్దు!

అత్యధికంగా ఉపయోగించబడిన పాస్‌వర్డ్‌లలో మొదటి 10  పిన్ నెంబర్ల వివరాలు.. 1234, 1111, 0000, 1212, 7777, 1004, 2000, 4444, 2222, 6969

ఈ ఏటీఎమ్ పిన్ నంబర్‌లను వాడొద్దు!

ఈ ఏటీఎమ్ పిన్ నంబర్‌లను వాడొద్దు!

పాస్‌వర్డ్‌లలో అత్యధికంగా ఉపయోగించబడిన పాస్‌వర్డ్‌లలో మొదటి 10
పిన్ నెంబర్ల వివరాలు.. 1234, 1111, 0000, 1212, 7777, 1004, 2000, 4444, 2222, 696.

 ఈ ఏటీఎమ్ పిన్ నంబర్‌లను వాడొద్దు

పాస్‌వర్డ్‌లలో కఠినంగా నిలిచిన మొదటి 10 పిన్ నెంబర్ల వివరాలు... 8068, 8093, 9629, 6835, 7637, 0738, 8398, 6793, 9480, 8957

ఈ ఏటీఎమ్ పిన్ నంబర్‌లను వాడొద్దు!

ఈ ఏటీఎమ్ పిన్ నంబర్‌లను వాడొద్దు!

పాస్‌వర్డ్‌లలో కఠినంగా నిలిచిన మొదటి 10 పిన్ నెంబర్ల వివరాలు... 8068, 8093, 9629, 6835, 7637, 0738, 8398, 6793, 9480, 8957

ఈ ఏటీఎమ్ పిన్ నంబర్‌లను వాడొద్దు!

ఈ ఏటీఎమ్ పిన్ నంబర్‌లను వాడొద్దు!

విశ్లేషించబడిన పాస్‌వర్డ్‌లలో కఠినంగా నిలిచిన మొదటి 10 పిన్ నెంబర్ల వివరాలు... 8068, 8093, 9629, 6835, 7637, 0738, 8398, 6793, 9480, 8957

ఈ ఏటీఎమ్ పిన్ నంబర్‌లను వాడొద్దు!

ఈ ఏటీఎమ్ పిన్ నంబర్‌లను వాడొద్దు!

విశ్లేషించబడిన పాస్‌వర్డ్‌లలో కఠినంగా నిలిచిన మొదటి 10 పిన్ నెంబర్ల వివరాలు... 8068, 8093, 9629, 6835, 7637, 0738, 8398, 6793, 9480, 8957

ఈ ఏటీఎమ్ పిన్ నంబర్‌లను వాడొద్దు!

ఈ ఏటీఎమ్ పిన్ నంబర్‌లను వాడొద్దు!

పాస్‌వర్డ్‌లలో అత్యధికంగా ఉపయోగించబడిన పాస్‌వర్డ్‌లలో మొదటి 10
పిన్ నెంబర్ల వివరాలు.. 1234, 1111, 0000, 1212, 7777, 1004, 2000, 4444, 2222, 6969

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X