త్వరలో మార్కెట్లోకి దూసుకురానున్న స్మార్ట్‌ఫోన్ల సమాచారం మీ కోసం

By Gizbot Bureau
|

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. అది లేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా వేగం పుంజుకున్నప్పటి నుంచి వీటి విపరీతం చాలా బాగా పెరిగిపోయింది. అదీ కాక టెలికాం దిగ్గజాలు డేటా ఆఫర్లను అత్యంత తక్కువ ధరలకే అందించడం కూడా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడానికి ప్రధాన కారణంగా కూడా చెప్పవచ్చు.

త్వరలో మార్కెట్లోకి దూసుకురానున్న స్మార్ట్‌ఫోన్ల సమాచారం మీ కోసం

 

అయితే మార్కెట్లో రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో దూసుకువస్తున్న స్మార్ట్ ఫోన్లు ఎక్కువ కాలం నిలవడం లేదు. దీనికి కారణం కొత్త ఫోన్ రాగానే పాత ఫోన్ మూలకు పడేయడం. నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా అతి త్వరలో మార్కెట్లోకి దూసుకురాబోతున్న స్మార్ట్ ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

10.or G2

10.or G2

టెనార్ జీ2 ఫీచర్లు

6.18 ఇంచ్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Oppo K3

Oppo K3

ఒప్పో కె3 ఫీచ‌ర్లు

6.5 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 3680 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Samsung Galaxy M40 Cocktail Orange
 

Samsung Galaxy M40 Cocktail Orange

శాంసంగ్ గెలాక్సీ ఎం40 Cocktail Orange ఫీచర్లు

* 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

* 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్

* 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

* ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

* 32, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్

* యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ

* బ్లూటూత్ 5.0, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

OnePlus 7 Mirror Blue

OnePlus 7 Mirror Blue

వన్‌ప్లస్ 7 Mirror Blue ఫీచర్లు

6.41 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే,2340 × 1080 pixel screen resolution,గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 7nm ప్రాసెస‌ర్,6/8/ GB RAM,128/256 GB STORAGE,Android 9.0 పై,dial sim,48+ 5 MP బ్యాక్ కెమెరాలు,16 MP selfie camera,ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, USB type c,Dolby Atmos,Dual 4G Volte,Dual band wifi ,bluetooth 5.0,3700MAH బ్యాట‌రీ + ఫాస్ట్ చార్జింగ్‌.

 Realme 3i

Realme 3i

6.22 ఇంచెస్ IPS LCD, ఆక్టాకోర్ Helio P60 chipset, 4GB of RAM, ఆండ్రాయిడ్ 9 Pie, 13 MP + 2 MP రేర్ కెమెరా, 13 MP సెల్పీ కెమెరా, 4000 mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ

Realme X

Realme X

రియల్‌మి ఎక్స్ ఫీచర్లు

6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3765 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Redmi K20

Redmi K20

రెడ్‌మీ కె20 ఫీచ‌ర్లు

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 8, 13 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

LG W30 Aurora Green

LG W30 Aurora Green

6.26 Inch HD+ టచ్ స్క్రీన్ డిస్ ప్లే, 2 GHz ఆక్టాకోర్ హీలియో P22 ప్రాసెసర్, 3GB RAM With 32GB ROM, 12MP + 13MP + 2MPట్రిపుల్ రేర్ కెమెరా విత్ ప్లాష్, 16MP సెల్ఫీ కెమెరా, AI Face Unlock, ఫింటర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ 4.2 Micro-USB 4000mAh బ్యాటరీ

Most Read Articles
Best Mobiles in India

English summary
Upcoming Smartphones Expected This Month – Realme 3i, Realme X, Realme K20

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X