Just In
- 1 hr ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 9 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 12 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- News
అఖిలేష్ యాదవ్‌కు తప్పిన ప్రమాదం: కాన్వాయ్‌లో కార్లను ఢీకొన్న మరో కారు, ముగ్గురికి గాయాలు
- Movies
Writer Padmabhushan day 1 Collections రైటర్ పద్మభూషణ్‌కు భారీ ఓపెన్సింగ్.. తొలి రోజు ఎంతంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
UPI పేమెంట్స్ వాడుతున్నారా? RBI తీసుకొచ్చే కొత్త రూల్స్ నచ్చకపోవచ్చు...
భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) ఉపయోగం రోజు రోజుకి అందికమవుతున్నది. కార్డ్ పేమెంట్లకు ప్రత్యామ్నాయంగా మరియు డిజిటల్ పేమెంట్ల కోసం మరొక ఎంపికగా ప్రారంభించబడిన UPI ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా వెలుపల కూడా పేమెంట్ చేయడానికి అందుబాటులో ఉంది. పేమెంట్స్ త్వరగా పరిష్కరించబడడమే కాకుండా ఈ పేమెంట్స్ చేయడానికి మీరు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది విజయవంతమైంది. అయితే ఈ విధానం త్వరలో మారే అవకాశం ఉంది. UPI పేమెంట్స్ కోసం మానిటైజేషన్‌ను అన్వేషించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రతిపాదనను రూపొందించింది.

"పేమెంట్ వ్యవస్థలలో ఛార్జీలపై చర్చా పత్రం" అనే శీర్షికతో విడుదలైన RBI యొక్క కొత్త ప్రతిపాదన వివరాలను పరిశీలిస్తే UPI పద్ధతిని ఉపయోగించి వినియోగదారులు చేసే నిధుల లావాదేవీకి సెంట్రల్ బ్యాంక్ రుసుము వసూలు చేస్తుందని పేర్కొంది. UPI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క పెట్టుబడి మరియు నిర్వహణ వ్యయాన్ని తిరిగి పొందే అవకాశాన్ని పరిశీలించడం లక్ష్యం. UPIని ఉపయోగించి ఫండ్ బదిలీ IMPS లాంటిదని RBI గుర్తించింది. కాబట్టి నిస్సందేహంగా UPI ఫండ్ బదిలీలకు IMPS వలె అదే ఛార్జీలను ఆకర్షించాలి.

RBI కొత్త సూచనలు
UPI పేమెంట్స్ ఇకపై వేర్వేరు మొత్తంలో బ్రాకెట్‌ల ఆధారంగా టైర్డ్ ఛార్జీని విధించవచ్చని RBI సూచించింది. సెంట్రల్ బ్యాంక్ ప్రకారం UPI అనేది ఫండ్ బదిలీ వ్యవస్థ కావున ఇది నిజ-సమయంలో నిధులను తరలించడానికి అనుమతిస్తుంది. మర్చెంట్ పేమెంట్ వ్యవస్థగా ఇది కార్డ్‌ల కోసం T+n సైకిల్‌కు విరుద్ధంగా నిజ సమయంలో నిధుల సెటిల్‌మెంట్‌ను సులభతరం చేస్తుంది. భాగస్వామ్య బ్యాంకుల మధ్య ఈ పరిష్కారం వాయిదా వేసిన నెట్ ప్రాతిపదికన జరుగుతుంది కావున దీనికి PSO అవసరం అవుతుంది.

మరో మాటలో చెప్పాలంటే సెటిల్‌మెంట్ రిస్క్‌ను పరిష్కరించడానికి PSOని సులభతరం చేయడానికి బ్యాంకులు తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. అందువల్ల ఇది అధిక మొత్తంలో పెట్టుబడిని మరియు బ్యాంకుల వనరులను ఉపయోగించుకుంటుంది. కావున ఇది అదనపు ఖర్చులకు దారి తీస్తుంది. దీన్ని కస్టమర్ల నుంచి రికవరీ చేయాలని ఆర్‌బీఐ కోరుతోంది. "పేమెంట్ సిస్టమ్స్‌తో సహా ఏ ఆర్థిక కార్యకలాపాల్లోనైనా ప్రజా సంక్షేమం మరియు దేశ సంక్షేమం కోసం మౌలిక సదుపాయాల యొక్క అంకితభావం ఉన్నట్లయితే తప్ప ఉచిత సర్వీసుకు ఎటువంటి సమర్థన కనిపించదు" అని RBI పేర్కొంది.

అయితే ఆ ఖర్చులను ఎవరు భరిస్తారనేది RBI పేపర్ ద్వారా తెలుసుకోవాలని కోరుతోంది. అంటే దీని అర్థం ప్రతి ఒక్కరూ కూడా ఖర్చు భరించాలని పరోక్షంగా సూచించింది. "ముఖ్యమైన అంశం ఏమిటంటే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి మరియు నిర్వహించడానికి అయ్యే ఖర్చును ఎవరు భరించాలి" అని RBI తన పేపర్‌లో పేర్కొంది. పేపర్ మొత్తం పేమెంట్ వ్యవస్థలను సెటప్ చేయడానికి ఉపయోగించిన ఖర్చును తిరిగి పొందడం గురించి మాట్లాడుతుంది కాబట్టి RBI డెబిట్ కార్డ్ లావాదేవీలపై కొంత రుసుమును వసూలు చేయాలనుకుంటోంది అని ముందు ముందు తెలుసుకోవాలి. ప్రస్తుతానికి ఇవి ఉచితంగా ఉన్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470